E-Paper
Advertisement
ఆహా.. అమ‌ర‌జ్యోతి ఏం అద్భుతం..! అంతా బాగా చేసి అవినీతి మ‌ర‌క అంటించుకుని!

ఆహా.. అమ‌ర‌జ్యోతి ఏం అద్భుతం..! అంతా బాగా చేసి అవినీతి మ‌ర‌క అంటించుకుని!

కేసీఆర్ ప‌దేళ్ల పాల‌న‌లో అద్భుత‌మైన అభివృద్ధి జ‌రిగింది. దీన్ని పార్టీల‌క‌తీతంగా ఎవ‌రూ కాద‌న‌లేరు. కానీ వాటికి అవినీతి మ‌ర‌క‌లు అంటుకోవ‌డం వ‌ల్లే అత‌నికి రావాల్సిన పేరు రాలేదు. ప‌రిపాల‌నలో త‌న‌దైన మార్కు వేసుకునే క్ర‌మంలో మొండిగా పోయిన సంద‌ర్బంలో.. కొన్ని మంచిపేరును తెచ్చిపెడితే.. కొన్ని మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలాయి. ఆ ప‌దేళ్ల పాల‌న‌పై ఇప్పుడు అంత లోతుగా పోవ‌డం లేదు గానీ.. అమ‌రజ్యోతి గురించి చెప్పుకోవ‌డంలో భాగంగానే ఈ ఇంట్ర‌డ‌క్ష‌న్‌. హైద‌రాబాద్‌లోని హుస్సేన్‌సాగ‌ర్ తీరాన నిర్మించిన అద్భుత‌మైన […]

కేబీఆర్ పార్క్ పేరు మార్పు..! ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో ఉద్య‌మ‌కారుల అంత్య‌క్రియ‌లు..!

కేబీఆర్ పార్క్ పేరు మార్పు..! ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో ఉద్య‌మ‌కారుల అంత్య‌క్రియ‌లు..!

ఉద్య‌మ‌కారుల సంక్షేమం కోసం ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కేకే క‌మిటీకి విన‌తులు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వ‌ర్గాల‌తో చ‌ర్చ‌లు , సంప్ర‌దింపులు జ‌రుపుతున్న కేకే క‌మిటీ స‌భ్యులు వారిచ్చిన స‌ల‌హాలు, సూచ‌న‌లను నోట్ చేసుకుంటున్నారు. వాట‌న్నింటినీ ప్ర‌భుత్వానికి నివేదించ‌నున్నారు. ఈనెల 22 వ‌ర‌కు చ‌ర్చ‌లు కొన‌సాగ‌నున్నాయి. ఓయూ స్టూడెంట్స్‌ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. వివిధ కేట‌గిరీలుగా ఉద్య‌మకారుల‌ను గుర్తించే అంశాల‌ను ఇప్ప‌టికే కూలంక‌షంగా చ‌ర్చించారు. దీనిపై ఇప్ప‌టికే ఓ క్లారిటీకి వ‌చ్చారు.పేరుకు కేకే క‌మిటీ అయినా..మొత్తం ఎమ్మెల్సీ […]

తెలంగాణ కోసం 1200 మంది చ‌నిపోతే.. స‌గం కుటుంబాల‌ను కూడా ఆదుకోలే!

తెలంగాణ కోసం 1200 మంది చ‌నిపోతే.. స‌గం కుటుంబాల‌ను కూడా ఆదుకోలే!

ఉద్య‌కారుల సంక్షేమం కోసం కేకే క‌మిటీ సంప్ర‌దింపుల వేగం పెరిగింది. మ‌ళ్లీ రాజ‌కీయాల్లో ఉద్య‌మ‌కారుల ఇష్యూ సీరియ‌స్‌గా న‌డుస్తోంది. ఎవ‌రిని ఉద్య‌మకారులుగా గుర్తించాలి? ఎన్ని కేట‌గిరీలుగా విభ‌జించాలి? దీని ప్ర‌కారం ఎలాంటి సంక్షేమ ఫ‌లాలు అందివ్వాలి..? అనే విష‌యాల‌పై లోతుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అన్ని వ‌ర్గాల నుంచి అభిప్రాయాల‌ను సేక‌రిస్తున్నారు. ఇందులో ప్ర‌ధానంగా కోదండ‌రామ్‌ను ముందుంచింది స‌ర్కార్‌. దీంతో అంతో ఇంతో ఉద్య‌మ‌కారుల‌కు కూడా కేకే క‌మిటీపై గురి కుదురుతోంది. అయితే గ‌తంలో కేసీఆర్ వీరిని పూర్తిగా […]

ఉస్మానియా విద్యార్థి సంఘాల‌కు కేకే క‌మిటీ ఆహ్వానం..! రండి చ‌ర్చిద్దాం… సంక్షేమంపై ఏం చేద్దాం..?

ఉస్మానియా విద్యార్థి సంఘాల‌కు కేకే క‌మిటీ ఆహ్వానం..! రండి చ‌ర్చిద్దాం… సంక్షేమంపై ఏం చేద్దాం..?

ఉద్య‌మకారుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కేకే క‌మిటీ ఉస్మానియా వ‌ర్సిటీకి చెందిన విద్యార్థి సంఘాల నాయ‌కుల‌కు ఆహ్వానం పంపింది. రండి.. చ‌ర్చిద్దాం.. సంక్షేమంపై మీ అమూల్య‌మైన అభిప్రాయాలు చెప్పండి..! అంతా క‌లిసి ఉద్య‌మ‌కారుల సంక్షేమం కోసం ఓ నిర్దిష్ట‌మైన ప్రణాళిక రూపొందిద్దాం..!అని లేఖ‌లు రాశారు. ఈనెల 6న స‌చివాల‌యం ఎదురుగా ఉన్న అమ‌ర‌వీరుల స్మార‌కంలో ఉద‌యం 11 గంట‌ల‌కు స‌మావేశం అవుదామ‌ని వారికి స‌మాచారం అందించారు. ఇప్ప‌టికే అన్ని రాజకీయ పార్టీల‌తో స‌మావేశ‌మ‌య్యింది కేకే క‌మిటీ. […]

ఉద్య‌మ‌కారుల గుర్తింపు కోసం యాభైవేల మంది ద‌ర‌ఖాస్తులు! స‌ర్కార్‌కు త‌ల‌నొప్పి.. ఇంటెలిజెన్స్ నుంచి స‌మాచార సేక‌ర‌ణ‌!

ఉద్య‌మ‌కారుల గుర్తింపు కోసం యాభైవేల మంది ద‌ర‌ఖాస్తులు! స‌ర్కార్‌కు త‌ల‌నొప్పి.. ఇంటెలిజెన్స్ నుంచి స‌మాచార సేక‌ర‌ణ‌!

ఉద్య‌మ‌కారుల అంశం ఇప్పుడు స‌ర్కార్‌కు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టింది. నిన్న అఖిల‌ప‌క్షం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన మీటింగులో ఉద్య‌మ‌కారుల‌ను ఎలా గుర్తించాలి? ఎన్ని కేట‌గిరీలు విభ‌జించి.. వారికి ఏమేమీ చేయాల‌నే దానిపై అన్ని పార్టీల నుంచి అభిప్రాయాల‌ను సేక‌రించారు. దీనిపై ఇంకా లోతైన క‌సర‌త్తు న‌డుస్తోంది. అప్ప‌టికే అంద‌రి సూచ‌న మేర‌కు ఓ నాలుగు కేట‌గిరీలుగా ఉద్య‌మ‌కారుల‌ను గుర్తించి.. ఆమేర‌కు వారికి ఇచ్చిన హామీకు త‌గ్గ‌ట్టు మేలు చేయాల‌ని స‌ర్కార్ భావిస్తోంది. అయితే ఇది ఎంత‌గా లేటైతే అన్ని […]

కేకే క‌మిటీపై న‌మ్మ‌కం లేదు.. కోదండ‌రామ్‌పైనే గురి! ప్రొఫెస‌ర్ వ‌ద్ద‌కు ఉద్య‌మ‌కారుల బారులు!

కేకే క‌మిటీపై న‌మ్మ‌కం లేదు.. కోదండ‌రామ్‌పైనే గురి! ప్రొఫెస‌ర్ వ‌ద్ద‌కు ఉద్య‌మ‌కారుల బారులు!

తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌ను గుర్తించి.. వారికిచ్చిన హామీలు నెర‌వేర్చేందుకు ప్ర‌భుత్వం వేసిన కేకే క‌మిటీపై పెద‌వి విరుస్తున్నారు ఉద్య‌మ‌కారులు. కే కేశ‌వ‌రావును ప‌క్కా రాజ‌కీయ నాయ‌కుడిగానే చూస్తున్నారంతా. ఒక్క కోదండ‌రామ్ త‌ప్ప‌.. ఈ క‌మిటీలో మెంబ‌ర్లుగా ఉన్న అద్దంకి ద‌యాక‌ర్, పొన్నం ప్ర‌భాక‌ర్‌, మోతె శోభ‌న్‌రెడ్డి వీరంద‌రినీ రాజ‌కీయ నాయ‌కుల కోటాలోనే చూస్తున్నారు. కేకే తో స‌హా వీరంద‌రికీ తెలంగాణ ఉద్య‌మానికి పెద్ద‌గా సంబంధం లేద‌ని, వీరితో త‌గిన న్యాయం జ‌ర‌గ‌ద‌నే అభిప్రాయంతో వారున్న‌ట్టు తెలిసింది. ఇందులో ఒక్క […]

Big Stories

Advertisement
×