BigTV English
Perni Nani :  జగన్ తో ఇదే చివరి మీటింగ్ ?  పేర్ని నాని సంచలన ప్రకటన..!
Avinash Reddy : సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురు.. అరెస్ట్ కు రంగం సిద్ధం..?
G-20 : నేటి నుంచి శ్రీనగర్‌ లో జీ-20 సదస్సు.. 26/11 తరహా దాడికి కుట్ర.. భద్రత కట్టుదిట్టం..
Avinash Reddy : కర్నూలుకు సీబీఐ టీమ్.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా..?
Rains : హైదరాబాద్ ను ముంచెత్తిన వర్షం..  తెలంగాణలో మరో 3రోజులపాటు వానలు..

Rains : హైదరాబాద్ ను ముంచెత్తిన వర్షం.. తెలంగాణలో మరో 3రోజులపాటు వానలు..

Rains : హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భాగ్యనగరాన్ని వర్షం ముంచెత్తింది. ఆమధ్య కురిసిన అకాల వర్షాల తర్వాత.. ఎండలు పెరిగిపోయాయి. కొన్నిరోజులుగా నగరంలో దాదాపు 40 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. ఇప్పుడు వర్షం కురవడంతో సిటిజన్లు ఉపశమనం పొందుతున్నారు. హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం రాత్రి అమీర్ పేట, బంజారాహిల్స్, పంజాగుట్టలో వర్షం దంచికొట్టింది. పాతబస్తీలోనూ వర్షం బీభత్సం సృష్టించింది. అంబర్ పేట, శేరిలింగంపల్లిలో 3.9 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. కూకట్‌పల్లి, […]

Kedarnath temple yatra :వచ్చే ఏడాది నాటికి కేదార్ నాథ్ కి మరో దారి…
TDP : విజయదశమికి ముసాయిదా మేనిఫెస్టో .. ఎన్నికలకు టీడీపీ సన్నద్ధం..
NTR : తాత శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ దూరం.. ఏమైంది..?
Karnataka : నేడు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే ప్రమాణస్వీకారం..

Karnataka : నేడు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే ప్రమాణస్వీకారం..

Karnataka : కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నేడు కొలువుదీరనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమం కోసం బెంగళూరు కంఠీరవ మైదానాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఇదే సమయంలో 10 మంది మంత్రులు ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. […]

PM Modi: అది అట్టర్‌ఫ్లాప్!  అందుకేనా 2000 నోటు బ్యాన్?
Social media  :ట్విటర్‌ను ఫాలో అవుతున్న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్..
Ponguleti : కాంగ్రెస్ గూటికి పొంగులేటి..? రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం..?
Boy : వీధి కుక్కలకు మరో బాలుడి బలి.. కాజీపేటలో దారుణం..
BRS : పార్టీ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. నేటి నుంచి నాందేడ్ లో బీఆర్ఎస్ శిక్షణ కార్యక్రమాలు..

BRS : పార్టీ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. నేటి నుంచి నాందేడ్ లో బీఆర్ఎస్ శిక్షణ కార్యక్రమాలు..

BRS party latest news(Today breaking news in Telangana): తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ట్రైనింగ్ సెషన్స్ ప్రారంభించనున్నారు. ఈ శిక్షణా తరగతులు రెండురోజులపాటు నిర్వహిస్తారు. అక్కడే బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి ఆఫీస్‌ను కూడా కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులను మాత్రమే శిక్షణా శిబిరాలకు ఆహ్వానించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు ప్రతినిధులను ఎంపిక చేశారు. మరో 100 […]

Avinash Reddy : నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న అవినాష్‌రెడ్డి.. ఈసారి అరెస్ట్ తప్పదా..?

Avinash Reddy : నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న అవినాష్‌రెడ్డి.. ఈసారి అరెస్ట్ తప్పదా..?

Avinash Reddy : వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి శుక్రవారం మరోసారి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి రావాలని ఇప్పటికే సీబీఐ నోటీసులు ఇచ్చింది. ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను వెకేషన్‌ బెంచ్‌కి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ విచారణ తేదీ […]

Big Stories

×