E-Paper
Advertisement
పొగరులేటి, బాంబులూటీ అంటూ మంత్రి పొంగులేటిపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం
Assembly : అదే లొల్లి.. అదే రచ్చ.. మారని బీఆర్ఎస్ తీరు!
Speaker Prasad Kumar: దానం అనర్హత పిటిషన్.. ఎన్నో విమర్శలు చేసినా సైలెంట్‌గా ఉన్నా, కేటీఆర్ వ్యాఖ్యలపై స్పీకర్ ఫైర్

Speaker Prasad Kumar: దానం అనర్హత పిటిషన్.. ఎన్నో విమర్శలు చేసినా సైలెంట్‌గా ఉన్నా, కేటీఆర్ వ్యాఖ్యలపై స్పీకర్ ఫైర్

దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చ రాజకీయ వేడిని రాజేసింది. స్పీకర్ వెలువరించిన తీర్పును తప్పుబడుతూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్ తీరును తీవ్రంగా ఖండించారు. దానం నాగేందర్ ఫిరాయింపుపై స్పీకర్ ఇచ్చిన జడ్జిమెంట్‌ను కేటీఆర్ ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో సభ్యుడిగా ప్రశ్నించే హక్కు తమకు ఉందని ఆయన స్పష్టం చేశారు. […]

Phone Tapping: తెలంగాణలో ఆగని ఫోన్ ట్యాపింగ్.. ప్రభుత్వం సీరియస్.. దోషులెవరో తేల్చేస్తామన్న పొంగులేటి

Phone Tapping: తెలంగాణలో ఆగని ఫోన్ ట్యాపింగ్.. ప్రభుత్వం సీరియస్.. దోషులెవరో తేల్చేస్తామన్న పొంగులేటి

Phone Tapping: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి తీవ్ర సంచలనంగా మారింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ అంశంపై చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం గత ప్రభుత్వానికే పరిమితం కాలేదని, ప్రస్తుత పాలనలో కూడా ఇది ఇంకా కొనసాగుతుండటం విస్మయానికి గురిచేస్తోందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. కొందరు వ్యక్తులు చట్టవిరుద్ధంగా ఇతరుల వ్యక్తిగత సంభాషణలను వింటున్నారని, ప్రజాస్వామ్యంలో ఇది తీవ్రమైన నేరమని ఆయన పేర్కొన్నారు. సాంకేతికతను […]

Kothagudem: ముగ్గురు మంత్రులు VS కూనంనేని.. కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
Ponguleti Srinivas : రాష్ట్రంలో 44 లక్షల మందికి ఇల్లు కావాలి.. ఈ ఏడాది ప్రభుత్వ టార్గెట్ ఎంతంటే..

Ponguleti Srinivas : రాష్ట్రంలో 44 లక్షల మందికి ఇల్లు కావాలి.. ఈ ఏడాది ప్రభుత్వ టార్గెట్ ఎంతంటే..

Ponguleti Srinivas : గడిచిన పదేళ్లల్లో తెలంగాణ రాష్ట్రం ఇళ్ల నిర్మాణంలో వెనుకబడిపోయిందన్నారు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. ఇప్పుడైన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా  ఇళ్ల నిర్మాణం జరగాలన్నారు. ఇందుకోసం.. రానున్న రోజుల్లో భారీగా పేదలకు ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్న మంత్రి.. కేంద్ర ప్రభుత్వం సైతం తనవంతు సాయం అందించాలని కోరారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కి స్వాగతం పలికిన మంత్రి పొంగులేటి.. […]

Ponguleti Srinu : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం.. పేలిపోయిన కారు రెండు టైర్లు..
Tummala – MLA Adinarayana: మింగలేరు.. కక్కలేరు.. ఇద్దరు మంత్రుల మధ్య నలిగిపోతున్న ఎమ్మెల్యే
 Ponguleti Srinivas Reddy : కేసీఆర్ తో మాట్లాడాలని ఉంది.. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కోరిక
Indiramma Housing Scheme : 20 లక్షల ఇళ్లు కట్టిస్తాం.. కీలక విషయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి
Minister ponguleti : నెలాఖరుకు ఇందిరమ్మ ఇళ్లు – మంత్రి పొంగులేటి

Big Stories

×