E-Paper
Advertisement
కేబీఆర్ పార్క్ పేరు మార్పు..! ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో ఉద్య‌మ‌కారుల అంత్య‌క్రియ‌లు..!

కేబీఆర్ పార్క్ పేరు మార్పు..! ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో ఉద్య‌మ‌కారుల అంత్య‌క్రియ‌లు..!

ఉద్య‌మ‌కారుల సంక్షేమం కోసం ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కేకే క‌మిటీకి విన‌తులు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వ‌ర్గాల‌తో చ‌ర్చ‌లు , సంప్ర‌దింపులు జ‌రుపుతున్న కేకే క‌మిటీ స‌భ్యులు వారిచ్చిన స‌ల‌హాలు, సూచ‌న‌లను నోట్ చేసుకుంటున్నారు. వాట‌న్నింటినీ ప్ర‌భుత్వానికి నివేదించ‌నున్నారు. ఈనెల 22 వ‌ర‌కు చ‌ర్చ‌లు కొన‌సాగ‌నున్నాయి. ఓయూ స్టూడెంట్స్‌ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. వివిధ కేట‌గిరీలుగా ఉద్య‌మకారుల‌ను గుర్తించే అంశాల‌ను ఇప్ప‌టికే కూలంక‌షంగా చ‌ర్చించారు. దీనిపై ఇప్ప‌టికే ఓ క్లారిటీకి వ‌చ్చారు.పేరుకు కేకే క‌మిటీ అయినా..మొత్తం ఎమ్మెల్సీ […]

విద్యాశాఖ మంత్రిగా కోదండరామ్! రేవంత్ విసిరిన ఉద్య‌మ‌కారుల అస్త్రాన్ని తిప్పి కొట్టిన బీఆరెఎస్‌!

విద్యాశాఖ మంత్రిగా కోదండరామ్! రేవంత్ విసిరిన ఉద్య‌మ‌కారుల అస్త్రాన్ని తిప్పి కొట్టిన బీఆరెఎస్‌!

రేవంత్ విసిరిన అస్త్రాన్ని తిప్పికొట్టేందుకు కోదండ‌రామ్ పేరును వాడుకుంటోంది బీఆరెస్‌. కేసీఆర్ వ‌ద్ద తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా ఉన్న నేత‌లెవ‌రూ లేర‌ని, వారిని ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌ని రేవంత్ అన్నారు. దీనిపై హ‌రీశ్ త‌న‌దైన శైలిలో స్పందించారు. తెలంగాణ ఉద్య‌మంలో రేవంతే వ్య‌తిరేకంగా ప‌నిచేశార‌ని చరిత్ర త‌వ్వడంతో పాటు ఉద్య‌మ‌కారుల‌కు బీఆరెస్ ఇచ్చిన ప్ర‌యార్టీ, ప‌ద‌వుల గురించి ఏక‌రువు పెట్టారు. రేవంత్ వ‌ద్ద ఒక్క కోదండ‌రామ్ ఉన్నార‌ని, ఆయ‌న కూడా ప్ర‌భుత్వం పై ఏమీ మాట్లాడ‌టం లేద‌ని […]

ఘ‌ర్ కీ ముర్గీ దాల్ బ‌రాబ‌ర్‌! ఉద్య‌మ‌కారులను గుర్తిద్దాం రండి…! స‌ర్కార్‌ అంద‌రినీ ఆహ్వానించి…
బీఆరెస్ పుంజుకుంటోంద‌ట‌.. కార‌ణం కాంగ్రెస్ త‌ప్పుడు ఆచ‌ర‌ణ‌లేన‌ట‌..! కోదండ‌రామ్ ఏం చెబుతున్నారు??

బీఆరెస్ పుంజుకుంటోంద‌ట‌.. కార‌ణం కాంగ్రెస్ త‌ప్పుడు ఆచ‌ర‌ణ‌లేన‌ట‌..! కోదండ‌రామ్ ఏం చెబుతున్నారు??

తెలంగాణ జ‌న స‌మితి నాలుగో ప్లీన‌రీలో ప‌లు కీల‌క అంశాలు చర్చ‌కు వ‌చ్చాయి. మొత్తం 20 తీర్మానాలు చేశారు. అందులో 9 తీర్మానాలు కీల‌క నిర్ణ‌యాలుగా ఉన్నాయి. స‌ర్కార్‌తో మిత్ర‌ప‌క్షంలో ఉన్న టీజేఎస్‌.. ఆ పార్టీ అధ్య‌క్షుడు కోదండ‌రామ్‌.. మొన్న‌నే ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. ఆ త‌రుణంలోనే ఇవాళ జ‌రిగిన పార్టీ నాలుగో ప్లీన‌రీలో స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా, ఆచ‌ర‌ణ‌లో ఉన్న వ్య‌తిరేక విధానాల‌కు నిర‌స‌న రూపంగా ఉన్న తీర్మానాలు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు తెరలేపాయి. కాంగ్రెస్ త‌మ‌ను ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యం […]

సార్‌..! మీకు ఆ రాజ‌కీయాలు సెట్ అవుతాయా? ఆ గుంపులో క‌లుస్తున్నారా? కోదండ‌రామ్‌ను వారించిన ఆ మేథావి ఎవ‌రు?

సార్‌..! మీకు ఆ రాజ‌కీయాలు సెట్ అవుతాయా? ఆ గుంపులో క‌లుస్తున్నారా? కోదండ‌రామ్‌ను వారించిన ఆ మేథావి ఎవ‌రు?

గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీ పొందిన వేళ‌.. కోదండ‌రామ్‌తో పాటు ఆయ‌న టీమ్ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. వేచి చూసి చూసీ.. గ‌వ‌ర్న‌ర్ క్లియ‌రెన్స్ ఇస్తారా? ఇవ్వ‌రా? అనే టెన్ష‌న్‌కు తెర‌ప‌డిన వేళ‌.. కోదండ‌రాం ఎమ్మెల్సీగా మండ‌లిలో అడుగుపెట్టే సంతోషానా… అప్పుడే ఆయ‌న‌కో ఫోన్ వ‌చ్చింది. నిత్యం త‌న‌తో మాట్లాడే.. తెలిసిన ఓ పెద్ద మ‌నిషి నుంచి వ‌చ్చిన ఫోన్ కాల్ అది. వెంట‌నే లిఫ్ట్ చేశారు కోదండ‌రామ్‌. త‌న‌కు ఎమ్మెల్సీ వ‌చ్చింద‌ని తెలిసి బ‌హుశా శుభాకాంక్ష‌లు […]

Telangana News : తెలంగాణలో అది జరగాలంటున్న కోదండరాం.. సార్ చెప్తే వినాలి!
MLC kodandram : నిరుద్యోగులు గులాబీ మాయలో పడొద్దు – ఎమ్మెల్సీ కోదండరాం

MLC kodandram : నిరుద్యోగులు గులాబీ మాయలో పడొద్దు – ఎమ్మెల్సీ కోదండరాం

MLC kodandaram : గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలను ఉద్దేశించి ఎమ్మెల్సీ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా జేఏసీ తరపున టీఎన్‌జీవో సమావేశంలో ఆయనకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ఏనాడూ నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆనాడు పట్టించుకోని కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు కల్లబొల్లి మాటలతో నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక, ఉద్యోగాల భర్తీకి తొలి ప్రాధాన్యత […]

Big Stories

Advertisement
×