BigTV English
Advertisement
MiG-29 fighter jets : చైనా, పాక్ కు చెక్ పెట్టే వ్యూహం.. ఎలాగంటే..?
Indo Pak Border : ఢిల్లీలో రిహార్సల్స్.. పాక్ బోర్డర్‌లో ఆపరేషన్ అలర్ట్..
Honey Trap : పాక్ వలలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.. కీలక సమాచారం లీక్..
Pakistan : పాకిస్థాన్‌ లో ఆత్మాహుతి దాడి.. తాలిబన్లపై అనుమానం..
Tejas jets : కాశ్మీర్‌ లోయలోకి తేజస్‌ యుద్ధ విమానాలు.. ఎందుకంటే..?
Facebook Love : ఫేస్‌బుక్ ప్రేమ.. లవర్ కోసం పాకిస్తాన్ వెళ్లిన భారత మహిళ..
India vs Pakistan football match : ఇండియా, పాకిస్థాన్ ఫుట్‌బాల్ మ్యాచ్.. ఒక టర్నింగ్ పాయింట్..!
A setback for Pakistan: ఆటోమొబైల్ రంగంలో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ.. టయోటా వల్లే..
Encounter: ఐదుగురు టెర్రరిస్టులు హతం.. కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..

Encounter: ఐదుగురు టెర్రరిస్టులు హతం.. కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..

Encounter: జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భద్రతా బలగాలు. LOC సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసుల సంయుక్త బృందాలు ఈ తెల్లవారుజామున గాలింపు ప్రారంభించాయి. కూంబింగ్ సందర్బంగా ఎదురుపడిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అంతకుముందు జూన్​ 13న కుప్వారా సరిహద్దులో ఆర్మీ, జమ్ముకశ్మీర్​ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ […]

ImranKhan: లక్కీ ఫెలో.. ఇమ్రాన్‌ఖాన్‌ విడుదల..
Imran Khan: ఇమ్రానే కదాని అరెస్ట్ చేస్తే.. పాక్‌లో పరేషాన్..

Imran Khan: ఇమ్రానే కదాని అరెస్ట్ చేస్తే.. పాక్‌లో పరేషాన్..

Imran Khan: మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అరెస్టుతో పాకిస్థాన్ అట్టుడుకుతోంది. ఆయన మద్దతుదారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, కరాచీ, గుజ్రాన్‌వాలా, ఫైసలాబాద్, ముల్తాన్, పెషావర్, మర్దాన్ వీధులు.. ఇమ్రాన్ మద్దతుదారులతో కిక్కిరిసిపోయాయి. ఇళ్లు, వాహనాలు, కార్యాలయాలపై రాళ్ల దాడికి దిగారు. రోడ్లపై బ్యానర్లు, టైర్లు తగలబెట్టి బ్లాక్ చేశారు. ఆందోళనకారులు రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలోకి చొరబడ్డారు. ప్రధాన గేటును విరగొట్టారు. వారిని నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాహోర్‌లో కార్ప్స్ కమాండర్‌ […]

Imran Khan: ఇమ్రాన్‌‌ఖాన్‌ అరెస్ట్.. హత్యకు కుట్ర? పాక్‌లో తీవ్ర ఉద్రిక్తత..
Apps : ఆ 14 యాప్స్ బ్లాక్.. ఉగ్రవాద కార్యకలాపాలపై కేంద్రం ఉక్కుపాదం..

Apps : ఆ 14 యాప్స్ బ్లాక్.. ఉగ్రవాద కార్యకలాపాలపై కేంద్రం ఉక్కుపాదం..

Apps : ఉగ్రవాదుల కమ్యూనికేషన్‌ వ్యవస్థలపై కేంద్ర నిఘా పెట్టింది. జమ్ము కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు పాకిస్థాన్ నుంచి కోడెడ్‌ సందేశాలు పంపేందుకు వాడుతున్న 14 మొబైల్‌ యాప్స్‌ను కేంద్రం బ్లాక్‌ చేసింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు కశ్మీర్‌లో క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికి, ఇతర ఆపరేటీవ్‌లకు సూచనలు, సందేశాలు పంపేందుకు వీటిని వినియోగిస్తున్నారని నిర్ధారించింది. జాతీయ భద్రతకు ముప్పుగా మారిన మొబైల్‌ అప్లికేషన్లపై కొన్నాళ్లుగా కేంద్రం కొరడా ఝలిపిస్తోంది. తాజాగా బ్లాక్‌ చేసిన యాప్స్ లో క్రిప్‌వైజర్‌, ఎనిగ్మా, […]

Nirmala Sitharaman : పాక్ కంటే భారత్ లోనే ముస్లింలు బాగున్నారు : నిర్మలా సీతారామన్
Pakistan: గోధుమ పిండికోసం తొక్కిసలాట.. పాక్‌లో 11 మంది దుర్మరణం

Big Stories

×