BigTV English
BRS : పార్లమెంట్ లో BRSకు షాక్.. BAC నుంచి తొలగింపు..
AP: మళ్లీ ‘ప్రత్యేక హోదా’.. వైసీపీ వ్యూహమేంటి?
RahulGandhi: అదానీ వెనుక సర్కారీ షాడోస్ ఎవరు? పార్లమెంట్లో రాహుల్ నిలదీత..
Parliament : పార్లమెంట్ లో విపక్షాల ఆందోళన.. హిండెన్‌బర్గ్‌ నివేదికపై చర్చకు పట్టు..

Parliament : పార్లమెంట్ లో విపక్షాల ఆందోళన.. హిండెన్‌బర్గ్‌ నివేదికపై చర్చకు పట్టు..

Parliament : అదానీ గ్రూప్‌ వ్యవహారంపై రెండోరోజు పార్లమెంట్‌ రడగ కొనసాగింది. విపక్షాల ఆందోళనతో ఉభయ సభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్‌సంస్థ ఇచ్చిన నివేదికపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేపట్టాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదా సీజేఐ ఆధ్వర్యంలోని […]

Modi : ప్రపంచం చూపు భారత్‌ బడ్జెట్‌ వైపు.. ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్‌ : మోదీ
Parliament : పార్లమెంట్ సమావేశాలు సాఫీగా సాగేనా..? మోదీ సర్కార్ వ్యూహమేంటి ?

Parliament : పార్లమెంట్ సమావేశాలు సాఫీగా సాగేనా..? మోదీ సర్కార్ వ్యూహమేంటి ?

Parliament : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎలా సాగుతాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఎందుకంటే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది. బడ్జెట్ ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఎన్నికల ముందు ఏడాది మోదీ ప్రభుత్వం సామాన్యులకు వరాలు కురిపిస్తుందనే అంచనాలున్నాయి. అటు ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్న వ్యూహంతో ముందుకెళుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, ఆప్ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి కేంద్రంతో యుద్ధానికి సిద్ధమయ్యాయి. అలాగే కాంగ్రెస్ సహా […]

KCR : కేంద్రంతో ఢీ అంటే ఢీ.. ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం..

KCR : కేంద్రంతో ఢీ అంటే ఢీ.. ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం..

KCR : కేంద్రంపై పోరాటానికి బీఆర్ఎస్ మరోసారి సిద్ధమైంది. పార్లమెంట్ సమావేశాల్లో మోదీ ప్రభుత్వంపై గళమెత్తాలని పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో3గంటలపాటు గులాబీ బాస్ చర్చించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతి బడ్జెట్‌లోనూ వివక్ష ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆర్ధిక […]

Corona: మాస్క్ మస్ట్.. న్యూ ఇయర్, పండగ సీజన్లో జాగ్రత్త..
Nirmala: ఓ రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి.. పార్లమెంట్ లో నిర్మల ప్రస్తావన.. మన గురించేనా?

Nirmala: ఓ రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి.. పార్లమెంట్ లో నిర్మల ప్రస్తావన.. మన గురించేనా?

Nirmala: ఉచితాలకు కేంద్రం, బీజేపీ పూర్తిగా వ్యతిరేకం. రాష్ట్ర ప్రభుత్వాల ఉచితాలపై కేంద్రం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే వస్తోంది. తాజాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో ఉచితాలు, రాయితీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి చేసిన ఓ కామెంట్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. నిర్మలా తప్పుబట్టింది మనల్నేనా? అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ నిర్మలా సీతారామన్ ఏం అన్నారంటే… “ఒక రాష్ట్ర ప్రభుత్వం సమయానికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి […]

Parliament : పార్లమెంటులో ఉగ్రదాడికి 21 ఏళ్లు..
Revanth Vs Nirmala: శూద్రుడిని.. ఆ హిందీ రాదు.. లోక్ సభలో రేవంత్ కలకలం

Big Stories

×