E-Paper
Advertisement
కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం కుర్చీ రగడ.. సిద్ధూ వర్సెస్ డీకేఎస్, అసలు ఏం జరుగుతోంది?
కర్ణాటకలో కాంగ్రెస్ కుర్చీ పంచాయితీ.. సీఎం సీటు కోసం కుమ్ములాటలు!
DGP Ramachandra Rao: అప్పుడు కూతురు, ఇప్పుడు తండ్రి.. డీజీపీ ఆఫీసులో నటి రన్యా రావు తండ్రి రాసలీలలు.. వీడియో వైరల్

DGP Ramachandra Rao: అప్పుడు కూతురు, ఇప్పుడు తండ్రి.. డీజీపీ ఆఫీసులో నటి రన్యా రావు తండ్రి రాసలీలలు.. వీడియో వైరల్

DGP Ramachandra Rao: కర్ణాటక పోలీస్ విభాగంలో అత్యున్నత స్థాయి అధికారికి సంబంధించిన ఒక అశ్లీల వీడియో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. డీజీపీ ర్యాంక్ అధికారి రామచంద్రరావు తన అధికారిక ఛాంబర్‌లో ఉండగానే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వార్తలు రావడంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కర్ణాటకలో సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కె. రామచంద్రరావు తన కార్యాలయంలోనే రాసలీలలకు పాల్పడినట్లు ఆరోపణలు వ‌స్తున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు […]

Karnataka CM Post: “ప్రయత్నం విఫలమైనా.. ప్రార్థన విఫలం కాదు”: కర్ణాటక సీఎం పీఠంపై డీకే శివకుమార్ ఆసక్తికర పోస్ట్!

Karnataka CM Post: “ప్రయత్నం విఫలమైనా.. ప్రార్థన విఫలం కాదు”: కర్ణాటక సీఎం పీఠంపై డీకే శివకుమార్ ఆసక్తికర పోస్ట్!

Karnataka CM Post: కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పీఠం మార్పుపై ఊహాగానాలు ఊపందుకుంటున్న తరుణంలో, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మైసూర్ విమానాశ్రయంలో నిర్వహించిన భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంగళవారం మైసూర్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే పై రాహుల్ గాంధీ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌లతో విడివిడిగా సమావేశమయ్యారు. రాహుల్ గాంధీతో భేటీ జరిగిన మరుసటి రోజే (బుధవారం) డి.కె. శివకుమార్  ‘ఎక్స్’ (X) లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. “ప్రయత్నం విఫలమైనా.. […]

Karnataka Survey: సొంత ప్రభుత్వ సర్వేతో రాహుల్ గాంధీకి షాక్.. ఈవీఎంలపై కర్ణాటక ప్రజల ఆసక్తికర తీర్పు!

Karnataka Survey: సొంత ప్రభుత్వ సర్వేతో రాహుల్ గాంధీకి షాక్.. ఈవీఎంలపై కర్ణాటక ప్రజల ఆసక్తికర తీర్పు!

Karnataka Survey: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) పనితీరుపై, ఎన్నికల సంఘం విశ్వసనీయతపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరచూ ఆరోపణలు చేస్తున్న వేళ.. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వమే ఆయన వాదనను ఖండించేలా ఒక నివేదికను విడుదల చేసింది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఆధ్వర్యంలోని ‘కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అథారిటీ’ (KMEA) నిర్వహించిన సర్వేలో.. మెజారిటీ ప్రజలు ఈవీఎంలను పూర్తిగా విశ్వసిస్తున్నట్లు తేలింది. రాష్ట్రంలోని 102 నియోజవర్గాల్లో 5,100 మందిని ప్రశ్నించి రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. […]

Karnataka Politics: కర్ణాటకలో మళ్లీ సీఎం మార్పు రగడ.. ముహూర్తం ఫిక్స్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే!

Karnataka Politics: కర్ణాటకలో మళ్లీ సీఎం మార్పు రగడ.. ముహూర్తం ఫిక్స్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే!

Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో మరోసారి ‘ముఖ్యమంత్రి మార్పు’ (CM Change) అంశం తెరపైకి వచ్చింది. కొత్త సంవత్సరం వేళ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు తప్పదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) వర్గం బలంగా వినిపిస్తోంది. తాజాగా రామనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారని బాంబు పేల్చారు. “నూతన […]

Karnataka News: కర్ణాటక కుర్చీలాట మధ్యలో ‘గడియారం’ గోల.. సీఎం, డీసీఎంల చేతికి ఒకే వాచ్, బీజేపీ వర్రీ!
DK Sivakumar: ఆ 140 మంది ఎమ్మెల్యేలు నా వాళ్లే.. సీఎం మార్పుపై డీకే క్లారిటీ
DK Sivakumar: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేదేలే.. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయను, డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

DK Sivakumar: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేదేలే.. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయను, డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

DK Sivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తలపై ఎట్టకేలకు స్పందించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడబోనని స్పష్టం చేశారు. పార్టీలో నాయకత్వ మార్పు  మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ఊహాగానాలు జోరందుకున్న సమయంలో.. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీతో సమావేశమైన నేపథ్యంలో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. డీకే శివకుమార్ తాను […]

Big Stories

Advertisement
×