E-Paper
Advertisement
నల్లధనం ఉందా మా దగ్గరకు రండి.. బంగారం, కళాఖండాలు దాచుకోవడానికి బంకర్లు.. ప్రైవేట్ కంపెనీ ఆఫర్

నల్లధనం ఉందా మా దగ్గరకు రండి.. బంగారం, కళాఖండాలు దాచుకోవడానికి బంకర్లు.. ప్రైవేట్ కంపెనీ ఆఫర్

Switzerland Bunkers Billionaires| వందల, వేల కోట్లు ఉన్న సంపన్నులకు, నల్లధనం కలిగిన ఆర్థిక మోసగాళ్లకు ప్రపంచంలోనే ఇష్టమైన దేశం స్విట్జర్లాండ్‌. ఎందుకంటే ఇక్కడి బ్యాంకులు వారి ధనాన్ని దాచిపెట్టి ఏ దేశ ప్రభుత్వం ఆరా తీసినా వివరాలు చెప్పవు. అలాంటిది ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో సంపన్నులు తమ విలువైన వస్తువులను అత్యంత సురక్షితంగా దాచుకునేందుకు ప్రత్యేక బంకర్లు (భూగర్భ వాల్ట్‌లు) నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లుంగెర్న్ సమీపంలోని బ్రునిగ్ పర్వత ప్రాంతం కింద నిర్మితమవుతోంది. భూమికి 100 […]

Switzerland Explosion: న్యూ ఇయర్ పార్టీలో భారీ పేలుడు.. వందల్లో మృతులు?
Switzerland Blast: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ.. స్విట్జర్లాండ్‌లోని ఓ బార్‌లో భారీ పేలుడు, మృతుల సంఖ్య

Switzerland Blast: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ.. స్విట్జర్లాండ్‌లోని ఓ బార్‌లో భారీ పేలుడు, మృతుల సంఖ్య

Switzerland Blast: ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సరం వేడుకల వేళ స్విట్జర్లాండ్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. స్కీ రిసార్ట్‌ సిటీలోని క్రాన్స్‌ మోంటానాలోని ఓ బార్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అనేక మంది మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అసలేం జరిగింది? న్యూ ఇయర్ వేడుకల వేళ స్విట్జర్లాండ్‌లో విషాదం న్యూఇయర్ సెలబ్రేషన్స్ వేళ స్విట్జర్లాండ్‌లోని ఓ బార్‌లో భారీ పేలుడు జరిగింది. నూతన సంవత్సర వేడుకల్లో […]

Bunkers for safety: ఈ దేశంలో యుద్ధం వచ్చినా, విపత్తు వచ్చినా.. ఒక్క పౌరుడు కూడా చావడు, గ్రేట్ సెల్యూట్!
Longest Passenger Train: ఈ ఒక్క రైలుకే 100 బోగీలు.. 25 ఇంజిన్లు.. ఇది ఎక్కడ నడుస్తోందంటే?
Switzerland: అందమైన స్విస్ గ్రామం భూస్థాపితం.. గ్రామంపై విరుచుకుపడిన మంచు కొండలు

Switzerland: అందమైన స్విస్ గ్రామం భూస్థాపితం.. గ్రామంపై విరుచుకుపడిన మంచు కొండలు

Switzerland: ప్రళయం క్రమంగా మొదలైందా? పుడమిపై జరుగుతున్న వరుస ఘటనలు దేనికి సంకేతం? స్విట్జర్లాండ్‌లోని ఓ గ్రామం భూస్థాపితం కావడానికి కారణమేంటి? కేవలం 40 సెకన్లలో మట్టిలో కలిసిపోయింది ఓ గ్రామం. ప్రళయమా? మానవ తప్పిందా? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే.. స్విట్జర్లాండ్‌లోని బ్లాటెన్‌ గ్రామంపై హిమానీనదం విరుచుకుపడింది. ఆల్ప్స్ పర్వత శిఖర సానువుల్లోని సంభవించిన ప్రకృతి పకోపానికి అందమైన స్విస్ గ్రామం రెప్పపాటులో భూస్థాపితం అయ్యింది. కేవలం 40 సెకన్లలో మట్టిలో కలిసిపోయింది ఆ గ్రామం. 90శాతం […]

Foreign Like Places: ఇండియాలోనే ఇంగ్లాండ్-స్విట్జర్లాండ్‌లను మరపించే అందాలు.. ఇంకెందుకు ఆలస్యం !
Panoramic Train: ఆహా అనిపించే పనోరమిక్ ట్రైన్ జర్నీ, జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిందే!
Switzerland Railway Tracks: రైల్వే ట్రాక్స్ పై సోలార్ ప్యానెల్స్, ఐడియా అదిరింది గురూ!
Burkha ban fine: బురఖా వేసుకున్నందుకు రూ.9,500 జరిమానా.. అక్కడ అదే రూల్!
Switzerland Train Journey’s:  అద్భుతమైన పనోరమిక్ రైలు ప్రయాణాలు, జీవితంలో ఒక్కసారైనా జర్నీచేయాల్సిందే!

Switzerland Train Journey’s: అద్భుతమైన పనోరమిక్ రైలు ప్రయాణాలు, జీవితంలో ఒక్కసారైనా జర్నీచేయాల్సిందే!

Panoramic Train Journey’s: స్విట్జర్లాండ్ ను భూలోక స్వర్గంగా అభివర్ణిస్తుంటారు. అత్యంత అందమైన దేశాల్లో స్విట్జర్లాండ్ టాప్ లో ఉంటుంది. అంతేకాదు, అత్యంత సుందరమైన రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశాల్లోనూ ఒకటిగా కొనసాగుతుంది. అత్యంత సుందరమైన రైలు మార్గాలు ప్రయాణీకులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కొండలు, కోనలు, అద్భుతమైన జలపాతాలు, చక్కటి పల్లెటూళ్లు నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఇక స్విట్జర్లాండ్ అనగానే ఐకానిక్ రైళ్లు గుర్తొస్తాయి. ప్రకృతి అందాలను తిలకించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన పనోరమిక్ ప్రయాణాలు […]

Big Stories

Advertisement
×