E-Paper
Advertisement
తెలంగాణ అభివృద్ధికి 6 సూత్రాలు.. ఎంపీల సమావేశంలో సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!
Nalgonda Tour: నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.13 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ఓవైపు ప్రధానితో.. మరోవైపు నీతి అయోగ్ భేటిలో.. రాష్ట్రాభివృద్ధికి కీలక ప్రతిపాదనలు!
ఫామ్‌హౌస్‌లో ‘పెద్ద శుక్రాచార్యుడు’.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తే బండకేసి కొడతారు- సీఎం రేవంత్
తెలంగాణను ‘స్కిల్ క్యాపిటల్’గా మార్చడమే లక్ష్యం.. FTCCI వేడుకల్లో శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!

తెలంగాణను ‘స్కిల్ క్యాపిటల్’గా మార్చడమే లక్ష్యం.. FTCCI వేడుకల్లో శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!

Sridhar Babu: స్వేచ్ఛ బ్యూరో: భావితరాల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, దాన్ని నిర్మించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్(ఎఫ్ టీసీసీఐ) ఆధ్వర్యంలో మంగళవారం జూబ్లీహిల్స్ లోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో […]

పాలమూరును కేసీఆర్ మోసం చేశాడు.. మేం న్యాయం చేస్తాం- మంత్రి వాకిటి శ్రీహరి

పాలమూరును కేసీఆర్ మోసం చేశాడు.. మేం న్యాయం చేస్తాం- మంత్రి వాకిటి శ్రీహరి

Palamuru Project: స్వేచ్ఛ బ్యూరో: పాలమూరు ప్రాజెక్టు పేరు చెప్పి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్​ ఇచ్చిన మాట తప్పి పాలమూరు ప్రజలను మోసం చేశారని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. అయితే, పాలమూరు బిడ్డగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడన్నారు. పాలమూరు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేస్తామని చెప్పారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కలను సాకారం చేస్తామన్నారు. పాలమూరు ప్రాజెక్టులపై తీవ్ర వ్యాఖ్యలు పాలమూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ […]

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు.. జనగామ జిల్లా అభివృద్ధి పనులకు ఎంపీ చామల శంకుస్థాపన!
కేంద్రంపై రేవంత్ రెడ్డి యుద్ధం.. తెలంగాణను మార్చేయబోయే ‘2047 మాస్టర్ ప్లాన్’ ఇదే!
రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. ఆ మూడు నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు!
తమతో కలిసిరండి.. ప్రధాని పిలుపుపై స్పందించిన సీఎం రేవంత్, ఇంతకీ ఏమన్నారంటే?

తమతో కలిసిరండి.. ప్రధాని పిలుపుపై స్పందించిన సీఎం రేవంత్, ఇంతకీ ఏమన్నారంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీ పిలుపుపై సానుకూలత వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన దేశాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఆదివారం జరిగిన ప్రధాని అధికారిక కార్యక్రమంలో తాను పాల్గొన్నానని.. అభివృద్ధి విషయంలో ప్రధాని చేసిన పిలుపులో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ ఫలాల కోసం కేంద్ర ప్రభుత్వంతో సహకరించుకుంటూ ముందుకెళ్లడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. వికసిత్ భారత్ […]

సొంత గడ్డపై సీఎం రేవంత్ అభివృద్ధి గర్జన.. కొడంగల్ భాగ్యరేఖ మార్చేలా భారీ ప్రాజెక్టులు!

సొంత గడ్డపై సీఎం రేవంత్ అభివృద్ధి గర్జన.. కొడంగల్ భాగ్యరేఖ మార్చేలా భారీ ప్రాజెక్టులు!

CM Revanth Reddy: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన సొంత నియోజకవర్గం కొడంగల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. నేడు కొడంగల్ పర్యటనలో భాగంగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ప్రధానంగా ఆధ్యాత్మికత, ప్రజా ఆరోగ్యాన్ని మేళవిస్తూ సాగనున్న ఈ పర్యటన స్థానిక ప్రజలలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ పర్యటన కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాకుండా, నియోజకవర్గ రూపురేఖలను మార్చే దిశగా సాగనుంది. ఆధ్యాత్మిక […]

కొండాయికి ‘సీతక్క’ భరోసా.. వరద బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు, రూ. 16 కోట్లతో అభివృద్ధి పనులు!
కేరళలో ప్రధాని మోదీని ఓడించాం.. ఇక జోరు తగ్గేదేలే, ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

కేరళలో ప్రధాని మోదీని ఓడించాం.. ఇక జోరు తగ్గేదేలే, ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన రాజకీయంగా రాష్ట్ర అభివృద్ధి పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి హంగులతో తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఆయన ఈ పర్యటనను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు మోక్షం కలిగించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయి మెట్రో విస్తరణ పనులకు అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని కోరనున్నారు. నగరంలో పెరుగుతున్న […]

తెలంగాణ రైల్వే రంగంలో చారిత్రాత్మక అడుగు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
తలకొండపల్లి బిడ్డలకోసం ఓ ఉపాధ్యాయుడి ఉదారత..!

Big Stories

Advertisement
×