E-Paper
Advertisement
Police Recruitment: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్!

Police Recruitment: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్!

Police Recruitment: స్వేచ్ఛ బ్యూరో: నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పోలీస్, ఫైర్, జైళ్లు, ఎస్పీఎఫ్ శాఖల్లో 7,437 పోస్టుల భర్తీకి ప్రజా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పోలీస్ ఉద్యోగాల భర్తీకి సర్కార్ క్లియరెన్స్ ఇచ్చేసింది. మొత్తం 7,437 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆదివారం అధికారిక ప్రకటన చేసింది. మూడు రోజుల క్రితమే […]

తెలంగాణ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు.. ఎలాగో తెలుసా?

తెలంగాణ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు.. ఎలాగో తెలుసా?

University Jobs: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు, ఉన్నత విద్యావంతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన తీపి కబురు అందించింది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న అభ్యర్థుల కలలను సాకారం చేస్తూ, రాష్ట్రంలోని మూడు ప్రతిష్టాత్మక వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపారు. మొత్తం 984 అధ్యాపక, ఇతర కీలక పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఈ […]

ఆంధ్రాలో మనోళ్లకి ఉద్యోగాలిస్తారా? మరి తెలంగాణలో ఎందుకివ్వాలి? కవిత షాకింగ్ కామెంట్స్

ఆంధ్రాలో మనోళ్లకి ఉద్యోగాలిస్తారా? మరి తెలంగాణలో ఎందుకివ్వాలి? కవిత షాకింగ్ కామెంట్స్

Kalvakuntla Kavitha: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేవలం ఇంజనీరింగ్ చేసిన పొరుగు రాష్ట్రాల పిల్లలకు ఉద్యోగాలిస్తామని చెబుతున్నారని కవిత అన్నారు. ఇది చాలా అన్యాయమని ధ్వజమెత్తారు. తెలంగాణ బిడ్డలు కూడా ఆంధ్రాకి వెళ్లి ఇంజనీరింగ్ చేస్తే అక్కడ ఉద్యోగాలు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. మన పిల్లల్ని అక్కడ నాన్-లోకల్స్ అంటారని పేర్కొన్నారు. మరి అక్కడి పిల్లలు ఇక్కడకు వచ్చి చదువుకున్నప్పుడు ఉద్యోగాలు ఎందుకివ్వాలని ప్రశ్నించారు. హైదరాబాద్ సోమాజీగూడ […]

ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదు.. పోలీసు బిడ్డగా సీఎం స్థాయికి చేరా.. సీఎం రేవంత్ భావోద్వేగం
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..నేడు TGPSC నుంచి 3 నోటిఫికేషన్లు!

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..నేడు TGPSC నుంచి 3 నోటిఫికేషన్లు!

TGPSC Notifications: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్​ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న 3 నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. హైదరాబాద్ లో టీజీపీఎస్సీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇకపై ప్రతి నెలా ఉద్యోగ నోటఫికేషన్లను జారీ చేయనున్నట్టు స్పష్టంచేశారు. జూన్ లో మరిన్ని పోస్టులను భర్తీ చేస్తామని, ఇకపై ప్రతి నెలా రెండు, […]

సీఎం రేవంత్‌కు పాలాభిషేకాలు చేయాల్సిందే.. TGPSC ప్రకటనపై చనగాని దయాకర్!
నిరుద్యోగులకు శుభవార్త.. వయోపరిమితి పెంపుపై.. సర్కారుకు కోదండరాం, అద్దంకి వినతి

నిరుద్యోగులకు శుభవార్త.. వయోపరిమితి పెంపుపై.. సర్కారుకు కోదండరాం, అద్దంకి వినతి

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న అభ్యర్థులకు త్వరలోనే ఒక శుభవార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో భవిష్యత్తులో వెలువడనున్న ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని మరో 10 ఏళ్ల పాటు సడలించాలని ప్రభుత్వానికి విన్నపాలు అందాయి. ఈ అంశంపై పొలిటికల్ జేఏసీ చైర్మన్ ఎమ్మెల్సీ కోదండరాం.. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ చొరవ తీసుకున్నారు. వీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను విడివిడిగా కలిసి […]

ఇది ప్రభుత్వ శాఖా లేక ప్రైవేట్ లిమిటెడ్ అడ్డానా.. స్త్రీ నిధిలో జోరుగా అక్రమ నియామకాలు..!

ఇది ప్రభుత్వ శాఖా లేక ప్రైవేట్ లిమిటెడ్ అడ్డానా.. స్త్రీ నిధిలో జోరుగా అక్రమ నియామకాలు..!

Stri Nidhi: స్వేచ్చ బ్యూరో: స్త్రీ నిధిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఆ ఉద్యోగాల భర్తీలో మాత్రం రోస్టర్ కు సంబంధించిన అంశమే లేదనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు అసలు ఆర్థికశాఖ అనుమతిలేకుండా ఎలా భర్తీ చేస్తారు.. స్త్రీనిధి ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ సొంత నిర్ణయాలు తీసుకొని చేస్తున్నారా అనే విమర్శలు వస్తున్నాయి. లేకుంటే కేవలం అయినవారికే పదవులు అట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే నోటిఫికేషన్ వేశారా?..అసలు ఉద్యోగాల భర్తీలో మతలబేంటి అనేది ఇప్పుడు జోరుగా ప్రచారం […]

తెలంగాణ నిరుద్యోగులకు మే నెలలో తీపి కబురు..?
Data Entry Operators: వీరి సమస్యకు పరిష్కారం లేదా? అయోమయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల పరిస్థితి!
Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. దేవాలయాల్లో 324 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. త్వరలో నోటిఫికేషన్

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. దేవాలయాల్లో 324 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. త్వరలో నోటిఫికేషన్

Telangana Jobs: రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేవదాయ శాఖ పరిధిలోని వివిధ ఆలయాల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు. మొత్తం 324 పోస్టులను నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన దస్త్రంపై ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. చాలా కాలంగా ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అర్హులైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. దేవాదాయ శాఖ ఆదేశాలు ఈ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని దేవాదాయ శాఖ భావిస్తోంది. […]

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు..  మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

Telangana Govt Jobs: తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. ఆయా పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌‌ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. దీనిద్వారా 1284 పోస్టులు భర్తీ కానున్నాయి. త్వరలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది. ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ విడుదల చేయనుంది బోర్డు. సెప్టెంబరులో ఆసుపత్రులకు కొత్త ఉద్యోగులు ఎంట్రీ ఇవ్వనున్నారు. సరిగ్గా 10 నెలల కిందట ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి […]

Telangana Jobs: రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు.. అప్లై చేశారా.. రేపే లాస్ట్ డేట్
Telangana Jobs: తెలంగాణలో భారీగా ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు, రూ.2లక్షలకు పైగా జీతం
Telangana : గ్రామానికో అధికారి.. జీపీఓ పరీక్షా ఫలితాలు విడుదల..

Big Stories

Advertisement
×