E-Paper
Advertisement
Telangana: ఫ్యూచర్ సిటీకి పునాదిరాయి.. సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ జలాశయానికి పోటెత్తిన వరద.. 26 గేట్లు ఎత్తివేత నీటి విడుదల

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ జలాశయానికి పోటెత్తిన వరద.. 26 గేట్లు ఎత్తివేత నీటి విడుదల

Nagarjuna Sagar: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అన్ని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతుంది. అలాగే నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు రావడంతో 26 గేట్లు ఎత్తి నీటి దిగువకు విడుదల చేశారు. నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద నాగార్జునసాగర్ జలాశయం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల సరిహద్దులో నిర్మించారు.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మట్టి-కాంక్రీటు మిశ్రమ డ్యామ్‌లలో ఒకటి. 1954లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, 1967లో పూర్తి చేయబడింది. దీని పూర్తి నీటిమట్టం […]

Hanuman Temple: హనుమాన్ ఆలయంలో చోరీ.. హుండీ పగలగొట్టి దోచుకెళ్లిన దొంగలు
PMDDKY: పీఎండీడీకేవై పథకంలో 4 జిల్లాలకు చోటు.. రూ.960 కోట్ల వార్షిక వ్యయంతో..?
New DGP Shivdhar Reddy: ఈ రెండు సమస్యల మీదే ఫుల్ ఫోకస్.. తెలంగాణ కొత్త DGP శివధర్‌రెడ్డితో ఎక్స్‌క్లూజివ్
Dasara 2025: అయ్యయ్యో.. మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. దసరా రోజున వైన్‌షాపులు బంద్..!
Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే
BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు.. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ
CM Revanth Reddy: స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. బీసీలకు 42% రిజర్వేషన్
Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో దంచికొడుతున్న భారీ వర్షం.. ఈ ప్రాంతాలన్నీ జలమయం
Fire Accident: ఏపీ, తెలంగాణలో వరుస అగ్నిప్రమాదాలు
Ganja Seized: గచ్చిబౌలిలో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

Ganja Seized: గచ్చిబౌలిలో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

Ganja Seized: హైదరాబాద్ నగరంలో రోజురోజుకి మాదకద్రవ్యాలకు అడ్డాగా మారుతోందా అనిపిస్తుంది. కొందరు గంజాయి విక్రయించే గ్యాంగులు నగరంలో హల్ చల్ చేస్తున్నారు. తాజాగా గచ్చిబౌల్ పరిధిలో భారీగా గంజాయిని గుర్తించారు పోలీసులు. అనుమానాస్పద వ్యక్తుల అదుపులోకి తీసుకోవడం గచ్చిబౌలి స్టేడియం ప్రాంతంలో తనిఖీలు జరుగుతుండగా.. పోలీసులు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. వీరి పేర్లు శీవ బిస్వాస్, రాహుల్ అని వెల్లడయ్యాయి. వీరు ఒరిస్సా నుంచి హైదరాబాద్ బస్సులో వస్తుండగా.. గంజాయి గుర్తించారు పోలీసులు. […]

Telangana: ఆధిపత్య పోరుకు పుల్ స్టాప్.. మల్లు రవి యాక్షన్ వర్కౌట్ అవుతుందా?
Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

Weather News: తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి వర్షం దంచికొడుతోంది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో కుండపోత వాన కురుస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రేంజ్‌లో వాన పడింది. సాయంత్రం నుంచి మొదలవుతున్న వర్షం అర్ధరాత్రి 12 గంటల వరకు నాన్‌స్టాప్‌గా కురుస్తోంది. మొన్న ముషీరాబాద్‌లో అత్యధికంగా 18.45శాతం సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. మెయిన్ రోడ్లు మొదలుకుని ఇంటర్నల్ […]

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు.. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం పర్యటనలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ తదితరులు కూడా  పాల్గొన్నారు. భక్తుల సౌకర్యం, పూజా ఏర్పాట్ల నిర్వహణలో.. ప్రతినిధులు ప్రత్యక్షంగా పాల్గొని సమన్వయం చేశారు. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, బంగారం సమర్పించిన తరువాత, మొక్కులు చెల్లింపు కార్యక్రమం కూడా […]

Big Stories

Advertisement
×