E-Paper
Advertisement

Four States Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో బీజేపీ జోష్.. ఛత్తీస్ గఢ్ లో టఫ్ ఫైట్

Four States Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో బీజేపీ జోష్.. ఛత్తీస్ గఢ్ లో టఫ్ ఫైట్
Advertisement

Four States Results: తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ప్రస్తుతం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.

మధ్యప్రదేశ్ లో బీజేపీ లీడింగ్ లో ఉంది. ఇక్కడ 230 స్థానాలకు గాను.. బీజేపీ 158 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా.. కాంగ్రెస్ 62 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా.. ఇతరులు 4 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. ఇక్కడ బీజేపీ హవా కొనసాగుతోంది.

Advertisement

రాజస్థాన్ లోనూ బీజేపీ హవా కనిపిస్తోంది. ఇక్కడ 199 స్థానాలకు బీజేపీ 101 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్ 70 స్థానాల్లో, ఇతరులు 19 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు.

ఛత్తీస్ గఢ్ లో బీజేపీ- కాంగ్రెస్ ల మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది. ఇక్కడ రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను.. బీజేపీ 43 స్థానాల్లో, కాంగ్రెస్ 43 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. గతంలో ఇక్కడ బీజేపీ 15 స్థానాలకు పరిమితమవ్వగా.. ఇప్పుడు అంతకు రెండింతల స్థానాల్లో విజయావకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తెలంగాణలో 119 స్థానాలకు గాను.. కాంగ్రెస్ 60 స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్ లో ఉండగా.. బీఆర్ఎస్ 42, బీజేపీ 9 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా.. ఇతరులు 5 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×