E-Paper
Advertisement

Abraham : బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. అలంపూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరిక..

Abraham : బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. అలంపూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరిక..
Advertisement

Abraham : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ లు తగులుతున్నాయి. తాజాగా అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ కు గట్టి షాక్ తాకింది. ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే అలంపూర్‌కు చెందిన.. నలుగురు జెడ్పీటీసీలు, ముగ్గురు ఎంపీపీలు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు కాంగ్రెస్ లో చేరారు.

తనకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో అబ్రహం మనస్థాపం చెందారు. తొలుత టికెట్ ఆయనకే ప్రకటించినప్పటికీ.. తర్వాత బీఆర్ఎస్ కీలక నేత చల్లా మనిషి విజయుడికి బీ ఫామ్ ఇచ్చారు గులాబీ బాస్. దీంతో కొన్నిరోజులుగా రాజకీయాలకు అబ్రహం దూరంగా ఉంటూ వచ్చారు.

Advertisement

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అబ్రహం కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను నమ్ముకున్న కేడర్ కోసం పార్టీ మారానన్నారు. అయితే అబ్రహం చేరికతో అలంపూర్ లో కాంగ్రెస్ మరింత బలపడింది. ఇప్పటికే మాజీ ఎంపీ మంథా జగన్నాథం కూడా కాంగ్రెస్ లో చేరారు. ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గంలో అగ్రకులాల పెత్తనంపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చల్లా పెత్తానాన్ని అడ్డుకునేందుకు ఏకతాటిపైకి వస్తున్నారు..

.

Advertisement

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×