BigTV English
Delhi : ఛత్రపతి శివాజీ స్ఫూర్తి.. భారత నేవీకి కొత్త బ్యాడ్జీలు..
Liberia:  పెట్రోల్ కోసం కక్కుర్తి ..  ట్యాంకర్ పేలి 40 మంది దుర్మరణం..

Liberia: పెట్రోల్ కోసం కక్కుర్తి .. ట్యాంకర్ పేలి 40 మంది దుర్మరణం..

Liberia: లైబీరియాలో టొటొటా పట్టణంలో ఓ పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలింది. ఈ ఘోర ప్రమాదంలో 40 మంది పౌరులు మృతి చెందారు. పెట్రోల్ లోడ్ తో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురి అయింది. ట్యాంకర్ నుండి పెట్రోల్ భారీగా లీక్ అవ్వడంతో స్థానికులు ఒక్క సారిగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నేలపాలవుతున్న పెట్రోల్ ను పట్టకునేందుకు ప్రజలు అంతా ఒక్కసారిగా ఎగబడ్డారు.చాలా మంది ఇంట్లోని బకెట్లు, ఇతర వస్తువులను తీసుకొచ్చి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతలోనే అనుకోకుండా నిప్పు అంటుకుని ఆ పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలింది.

TSRTC New Buses : రూ.400 కోట్లతో 1,050 కొత్త బస్సులు.. రేపే ప్రారంభం..
YCP Incharges : ఎమ్మెల్యే అభ్యర్థులపై సీఎం జగన్ కసరత్తు.. ఆ కీలక నేతలకు పిలుపు..

YCP Incharges : ఎమ్మెల్యే అభ్యర్థులపై సీఎం జగన్ కసరత్తు.. ఆ కీలక నేతలకు పిలుపు..

YCP Incharges : వైఎస్‌ఆర్‌సీపీ ఇన్ చార్జ్‌ల మార్పుపై కసరత్తు కంటిన్యూ అవుతోంది. సీఎం జగన్‌ పిలుపుతో తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయానికి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, విజయవాడ తూర్పు నియోజకవర్గ నేత దేవినేని అవినాష్‌లకు పిలుపు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే […]

Rahul Gandhi : భారత్ న్యాయ యాత్ర.. జనవరి 8న రూట్ మ్యాప్.. 12న సాంగ్ రిలీజ్..
Lokesh Red Book: రెడ్ బుక్ అంశం.. నారా లోకేష్ కు ఏపీ సీఐడీ నోటీసులు..
Ayodhya : అయోధ్య రాముడు.. 3 డిజైన్స్.. ఏ విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేస్తారంటే..?

Ayodhya : అయోధ్య రాముడు.. 3 డిజైన్స్.. ఏ విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేస్తారంటే..?

Ayodhya : భవ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముమ్మంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే రామమందిర గర్భాలయంలో ప్రాణప్రతిష్ట చేసే విగ్రహం విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిఉంది. ఇప్పటికే మూడు డిజైన్లతో విగ్రహాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రూపొందించింది. వీటిలో ఏ విగ్రహాన్ని ప్రతిష్టించాలో తేల్చేందుకు ఓటింగ్ నిర్వహిస్తోంది. మూడు డిజైన్స్‌లో దేనికి ఎక్కువ ఓట్లు పడితే ఆ విగ్రహాన్నే ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ముగ్గురు వేర్వేరు శిల్పులు రూపొందించిన విగ్రహాలను సమావేశంలో ఉంచి అత్యధికులు ఓటేసిన […]

Reporter Damodar: శ్రీకాకుళంలో విషాదం.. రిపోర్టర్ ఆత్మహత్య.. ఎమ్మెల్యే కారణమా ?
Car Insurance : కారు పాలసీ రెన్యువల్‌‌ టిప్స్.. ప్రీమియంపై డిస్కౌంట్ ఇలా !
TS Prajapalana: తెలంగాణలో ప్రజాపాలనకు భారీ స్పందన.. తొలిరోజు 7,46,414 అర్జీలు
Short term Courses : షార్ట్‌ట‌ర్మ్ కోర్సులతో.. లాంగ్‌ట‌ర్మ్ కెరీర్‌!
kaleshwaram project : కాళేశ్వరం కథ.. కేసీఆర్ రీ ఇంజినీరింగ్ టోటల్ రివర్స్..

kaleshwaram project : కాళేశ్వరం కథ.. కేసీఆర్ రీ ఇంజినీరింగ్ టోటల్ రివర్స్..

kaleshwaram project : కాళేశ్వరం ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకం, ఇంజినీరింగ్ మార్వెల్, కేసీఆర్ అపర భగీరథుడు, ఆయనే కాళేశ్వరం ఛీఫ్ ఇంజినీర్.. బాహుబలి మోటార్లు.. ఒక్కటేమిటి.. అంతా ఆహా ఓహో అన్నారు. సీన్ కట్ చేస్తే కేసీఆర్ రీ ఇంజినీరింగ్ కాస్తా రివర్స్ ఇంజినీరింగ్ అయి కూర్చుంది. మేడిగడ్డ కుంగింది. అన్నారం గ్యారెంటీ లేకుండా పోయింది. మహా అద్భుతం అని కట్టిన కాళేశ్వరం కుంగడంతో కేసీఆర్ ఇమేజ్ మొత్తం కాళేశ్వరం పాలైంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అసలు కథ మొదలైంది. పునరుద్ధరణ డిజైన్లు తమ వల్ల కాదని తెలంగాణ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చేతులెత్తేసింది. మరోవైపు మేడిగడ్డ ఆరు, ఎనిమిదో బ్లాకుల్లోనూ కథ తేడాగా కనిపిస్తోంది. మంత్రుల బృందం పవర్ పాయింట్ ప్రెజంటేషన్ తో మరింత క్లారిటీ రానుంది.

Qatar : గూఢచర్యం కేసు.. భారత్ నౌకాదళ మాజీ అధికారులకు ఊరట.. మరణశిక్ష రద్దు..
Ambati Rayudu : అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్.. వైసీపీలో చేరిక..
Narasaraopet : ప్లీజ్ సేవ్ నరసరావుపేట.. జగన్ ముద్దు.. గోపిరెడ్డి వద్దు.. వైసీపీలో రచ్చ..

Narasaraopet : ప్లీజ్ సేవ్ నరసరావుపేట.. జగన్ ముద్దు.. గోపిరెడ్డి వద్దు.. వైసీపీలో రచ్చ..

Narasaraopet: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో అధికార పార్టీ నేతలపై వ్యతిరేకత సీఎం జగన్ కి తలనొప్పిగా మారింది. ఇప్పటికే వైసీపీలో మార్పులు, చేర్పులు నేతలను టెన్షన్‌ పెడుతుండగా.. పలు నియోజకవర్గాల్లో సీఎం జగన్‌ ముద్దు.. మా ఎమ్మెల్యే వద్దు అంటూ ఆందోళనకు దిగుతున్నారు వైసీపీ శ్రేణులు. ఇప్పుడు పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా నేతలు ఆందోళనకు దిగారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద నరసరావుపేట నియోజకవర్గ వైసీపీ శ్రేణులు […]

Big Stories

×