BigTV English
Narada Lake : నారద సరస్సు ఉన్న గుడి ఎక్కడుంది…?
Kondagattu: కొండగట్టు దొంగలు.. ‘ఖాకీ’ సినిమా స్టైల్ క్యాచింగ్.. పట్టిచ్చిన బీరు సీసా..
Thief Murder : గుడిలో చోరికి ప్రయత్నం.. దొంగ హతం..
KCR: అంజన్నకు 600 కోట్లు.. కొండగట్టుకు నిధుల వరద.. ఏంటి సంగతి?

KCR: అంజన్నకు 600 కోట్లు.. కొండగట్టుకు నిధుల వరద.. ఏంటి సంగతి?

KCR: యాదాద్రి సూపర్ గా డెవలప్ చేశారు. చూసిన వారంతా అబ్బురపడుతున్నారు. వారెవా యాదాద్రి.. వారెవా కేసీఆర్ అంటూ కితాబు ఇస్తున్నారు. తెలంగాణకు వచ్చే జాతీయ ప్రముఖులందరినీ యాదగిరిగుట్టకు తీసుకెళ్లి అభివృద్ధిని ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. యాదాద్రి పునర్నిర్మాణం.. సీఎం కేసీఆర్ కు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. ఆ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్న కేసీఆర్.. తాజాగా కొండగట్టు అంజన్న ఆలయంపై దృష్టి సారించారు. కొండగట్టును దేశంలోనే ప్రముఖ హానుమాన్ క్షేత్రంగా తీర్చిదిద్దేలా నిధుల వరద పారించారు. కొండగట్టు అంజన్నను […]

RevanthReddy: రామ‌ప్పలో పూజలు.. కూలీలతో ముచ్చట్లు.. పాదయాత్రలో రేవంత్ జోరు..
Kamalesh: దేవుడి హుండీలో కానుకలపై కమలేష్ పటేల్ కాంట్రవర్సీ కామెంట్లు..

Kamalesh: దేవుడి హుండీలో కానుకలపై కమలేష్ పటేల్ కాంట్రవర్సీ కామెంట్లు..

Kamalesh: కలియుగ దేవుడు శ్రీవేంకటేశ్వరుడు. ఏడుకొండలపై వెలిసిన భక్తజన ప్రియుడు. ఆపదమొక్కులవాడు. అనాథరక్షకుడు. అందుకే, తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం లక్షలాది భక్తులతో కళకళలాడుతుంటుంది. శ్రీవారి దర్శనభాగ్యంతో భక్తకోటి పులకించిపోతారు. శక్తికొలది కానుకలు సమర్పించుకుంటారు. తిరుమల అనే కాదు.. ఏ ఆలయంలోనైనా హుండీలో కానుకలు వేసి ఆ దేవదేవుడిని కోరికలు తీర్చమని వేడుకుంటారు. అయితే, ఇలా దేవునికి కానుకలు సమర్పించడం స్వార్థపూరితమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఓ ప్రముఖుడు. ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ..రచ్చ నడుస్తోంది. […]

TTD: తిరుమలలో డ్రోన్ కెమెరా‌ కలకలం.. వీడియో వైరల్‌.. టీటీడీ అలర్ట్
Sabarimala: శబరిమలలో మకర జ్యోతి దర్శనం.. స్వామియే శరణం అయ్యప్ప
Chada: కమ్యూనిస్టులు దేవుళ్లకు వ్యతిరేకం కాదు.. చాడ క్లారిటీ.. గుడికి వెళ్లిన వెంకటరెడ్డి

Chada: కమ్యూనిస్టులు దేవుళ్లకు వ్యతిరేకం కాదు.. చాడ క్లారిటీ.. గుడికి వెళ్లిన వెంకటరెడ్డి

Chada: కమ్యూనిస్టులు. ఒకప్పుడు ఓ వెలిగారు. ఇప్పుడు వెలుగు కోసం పరితపిస్తున్నారు. కేరళ మినహా.. దేశంలో కామ్రేడ్ల ఆధిపత్యం ఎక్కడా కనిపించట్లేదు. కానీ, దాదాపు అన్నిరాష్ట్రాల్లోనూ ఉనికి మాత్రం కొనసాగిస్తున్నారు. గతంలో తోకపార్టీలంటూ విమర్శించిన కేసీఆర్ అంతటివారే.. ఇప్పుడు కామ్రేడ్లతో పొత్తు పెట్టుకుంటున్నారు. వారు జతకలిస్తేనే గెలుపు సాధ్యమనే స్థాయికి వచ్చారు. అలాంటి కమ్యూనిస్టులపై తరుచూ విమర్శలు వస్తుంటాయి. వాళ్లు దేశ ద్రోహులని, కులమతాలకు వ్యతిరేకమని, దేవుళ్లంటే పడదని.. ఇలా అనేక ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో సీపీఐ […]

Coconut Tradition :  కలశంపై పెట్టిన కొబ్బరికాయను ఇలా చేస్తున్నారా….
TTD: ఆనంద నిలయానికి బంగారు తాపడం.. టీటీడీ కీలక నిర్ణయం..
Kanaka Durga : బెజవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగాంతమేనా..

Kanaka Durga : బెజవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగాంతమేనా..

Kanaka Durga : పోతులూరు వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు. పొగబండ్లు నడుస్తాయని, ముఖానికి రంగు వేసుకున్న వాళ్లు నాయకులవుతారని, భర్త లేని స్త్రీ రాజ్యమేలుతుందనీ , నీళ్లు కొనుక్కుంటారని, దొంగలు రాజ్యాలు ఏలతరాని అన్నీ జరిగాయి. ఇందులో అన్ని విషయాలు మనం చూశాం. 1999లో కూడా కలియుగాంతమవుతుందని…బెజవాడ దుర్గమ్మ ముక్కుపుడకను కృష్ణమ్మ తాకబోతుందని ప్రచారం జరిగింది. అసలు అమ్మవారి ముక్కుపుడకకు కలియుగాంతానికి సంబంధమేంటి? ఇంద్రకీలాద్రిపై అమ్మవారు వెలిసినప్పుడు ఏకంగా ఉండే ఒక కొండ […]

Big Stories

×