BigTV English
Trump: ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను  పునరుద్దరించిన మెటా

Trump: ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను పునరుద్దరించిన మెటా

Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలను పునరుద్ధరిస్తున్నట్లు ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ప్రకటించింది. అసాధారణ పరిస్థితుల్లో ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను 2020లో నిలిపివేశామని తెలిపింది. ప్రస్తుతం తిరిగి ఆయన ఖాతాలను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. అయితే రాజకీయ నాయకులు ఏం చెబుతున్నారో ప్రజలకు తెలియాలనే ఉద్దేశ్యంతో తిరిగి ఆయన ఖాతాలను పునరుద్ధరించినట్లు వెల్లడించింది. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమిపాలు కావడంతో.. ఆయన మద్ధతుదారులు క్యాపిటల్ హిల్‌పై దాడికి దిగారు. […]

Twitter Files: కొవిడ్ పై అమెరికా దొంగాట?.. ట్విటర్ ను తొక్కేసిందా?

Big Stories

×