E-Paper
Advertisement

Telangana Govt Jobs : దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖలో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..!

Telangana Govt Jobs : దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖలో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..!
Advertisement

Telangana Govt Jobs : హైదరాబాద్‌లోని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ట్రాన్స్‌జెండర్ల హెల్ప్‌ డెస్కులో వివిధ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు కోరుతోంది. మొత్తం రెండు పోస్టులు ఖాళీలున్నాయి. ఒకటి కోఆర్డినేటర్ పోస్ట్, మరొకటి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్. ఉద్యోగానికి దరఖాస్తు చేసేవారి వయస్సు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. కోఆర్డినేటర్ పోస్టుకు నెలకు రూ. 50 వేల వేతనం ఇస్తారు. డేటా ఎంట్రీ ఆపరరేటర్ కు నెలకు రూ. 26, 749 వేతనం చెల్లిస్తారు. ఉద్యోగార్థులు దరఖాస్తులు పంపడానికి నవంబర్ 30 వరకు గడువు ఉంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 02
పోస్టుల వివరాలు: కోఆర్డినేటర్‌-01, డేటా ఎంట్రీ ఆపరేటర్‌-01.
అర్హత: డిగ్రీ, కంప్యూటర్‌ అప్లికేషన్, డేటాఎంట్రీ ఆపరేషన్స్‌ సర్టిఫికేట్‌.
వయసు: 21 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు కోఆర్డినేటర్‌ పోస్టుకు రూ.50,000, డీఈవో పోస్టుకు రూ.26,749 చెల్లిస్తారు.

Advertisement

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, మలక్‌పేట, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 30.11.2022

Advertisement

వెబ్‌సైట్‌: https://wdsc.telangana.gov.in/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×