E-Paper
Advertisement

Raghuramakrishnaraju : ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో ట్విస్ట్.. రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు..

Raghuramakrishnaraju : ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో ట్విస్ట్.. రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు..
Advertisement

Raghuramakrishnaraju :

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దర్యాప్తులో దూకుడు పెంచిన సిట్ అధికారులు ఎంపీ రఘురామకృష్ణరాజుకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారని సమాచారం. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు వంద కోట్ల రూపాయలు సమకూరుస్తున్నానని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు రఘురామకృష్ణరాజుకు నోటీసులు ఇచ్చారు.

Advertisement

మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుల కస్టడీ కోరుతూ సిట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజీను కస్టడీకి ఇవ్వాలని కోరింది. సిట్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది.

Advertisement

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Big Stories

Advertisement
×