BigTV English
Advertisement
Ganta Srinivas : గంటా టీడీపీకి షాక్ ఇస్తారా?.. ఆ పార్టీలో చేరడం ఖాయమా?
Narayana : రుషికొండలో అభివృద్ధి పేరుతో అరాచకం.. సీపీఐ నారాయణ విమర్శలు..
Pawan kalyan :  విశాఖ సాగర తీరంలో పవన్ కల్యాణ్..
Modi : ఏపీ ప్రజలకు మోదీ ప్రశంసలు..మరి హామీల సంగతేంటి?

Modi : ఏపీ ప్రజలకు మోదీ ప్రశంసలు..మరి హామీల సంగతేంటి?

Modi: విశాఖలోని ఏయూ ప్రాంగణంలోని ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశంలో విశాఖను ప్రత్యేక నగరంగా పేర్కొన్నారు. ప్రాచీనకాలంలోనే విశాఖ ఓడరేవు వ్యాపార కేంద్రంగా విరాజిల్లిందని వివరించారు. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉందన్నారు. వెయ్యేళ్ల క్రితమే పశ్చిమాసియా, రోమ్‌కు విశాఖ నుంచి వ్యాపారం జరిగేదని గుర్తుచేశారు. విశాఖ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి పరుస్తూనే.. ఫిషింగ్‌ హార్బర్‌ను ఆధునీకరిస్తామన్నారు. ఓడరేవు ద్వారా వేల […]

Chola Suite : చోళ సూట్ .. ఎంత టైట్ సెక్యూరిటీయో తెలుసా?
MODI: మోదీతో భేటీ కానున్న జనసేనాని.. రెండురోజులపాటు విశాఖలోనే జగన్,పవన్
Visakha Steel Plant : మోదీ విశాఖ పర్యటనపై టెన్షన్..స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం ఉద్ధృతం

Visakha Steel Plant : మోదీ విశాఖ పర్యటనపై టెన్షన్..స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం ఉద్ధృతం

Visakha Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. ప్రధాని నవంబర్ 11న నగరానికి వస్తున్న నేపథ్యంలో మరోసారి ఆందోళన బాటపట్టారు. స్టీల్‌ప్లాంట్‌ మెయిన్‌గేట్‌ నుంచి రైల్వే డీఆర్‌ఎమ్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. డీఆర్‌ఎమ్‌ కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెనక్కి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్యక్రమాలు ఇవే..నవంబర్ 11న […]

Political Capital of AP : టీడీపీ పోరుబాటతో ఉద్రిక్తతలు

Big Stories

×