E-Paper
Advertisement
అన్నపైనే పడి ఏడుస్తావా? షర్మిలకు రాచమల్లు కౌంటర్.. బాబు మాటేంటి?
ఎవరీ కసిరెడ్డి.. లిక్కర్ స్కామ్‌తో మాకేం సంబంధం: వైఏస్ జగన్ ఫైర్..!
గోటితో పోయే దాన్ని గొడ్డలిదాకా! పవన్ తానా అంటే బాబు తందానా! ఎవరికి నష్టం!

గోటితో పోయే దాన్ని గొడ్డలిదాకా! పవన్ తానా అంటే బాబు తందానా! ఎవరికి నష్టం!

ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ వివాదం విష‌యంలో కూట‌మి స‌ర్కార్ పూర్తిగా త‌ప్పులో కాలేసింది. నాగేశ్వ‌ర్ ఏదో త‌న‌కు తోచిన సోర్స్‌ను బ‌ట్టి జ‌గ‌న్‌ను అరెస్టు చేయాల‌ని ప‌వ‌న్ కోర‌డం.. వ‌ద్ద‌ని అమిత్ షా వారించ‌డం.. పై కామెంట్ చేయ‌డ‌మే ఈ దుమారానికి కార‌ణం. దీన్ని చిలువ‌లు ప‌లువలు చేసి నాగేశ్వ‌ర్‌ను పేటీఎం బ్యాచ్‌గా చిత్రీక‌రించే ప‌నిలో టీడీపీ, జ‌న‌సేనా సోష‌ల్ మీడియా పూర్తిగా అత్యుత్సాహం చూసి అస‌లుకే ఎస‌రు తెచ్చిపెట్టుకున్న‌ది. చంద్ర‌బాబు.. ప‌వ‌న్‌తో కొంచెం జాగ్ర‌త్త‌గా ఉండాలె. అత‌నికి […]

ప్రశ్నిస్తే అక్రమ కేసులా?.. చంద్రబాబు సర్కార్‌పై ఎస్వీ మోహన్ రెడ్డి ధ్వజం

ప్రశ్నిస్తే అక్రమ కేసులా?.. చంద్రబాబు సర్కార్‌పై ఎస్వీ మోహన్ రెడ్డి ధ్వజం

SV Mohan Reddy: కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను, ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తున్న వారిపై చంద్రబాబు నాయుడు సర్కార్ అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడితే చాలు.. అరాచక పాలనతో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కూటమి పాలనలో జర్నలిస్టులకు కూడా రక్షణ లేకుండా పోయిందని, ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కొమ్మినేని శ్రీనివాసరావు, ధనుంజయ్ […]

జగన్ ‘మావిగన్’ డ్రామా.. కామెడీ పీస్ అంటూ కేశినేని చిన్ని ఓ రేంజ్‌లో ఆటాడుకున్నారుగా!

జగన్ ‘మావిగన్’ డ్రామా.. కామెడీ పీస్ అంటూ కేశినేని చిన్ని ఓ రేంజ్‌లో ఆటాడుకున్నారుగా!

Kesineni Chinni: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీరుపై తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్ని ఢిల్లీ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ శాంతి ప్రవచనాలు చెబుతుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఆయన కుటుంబ చరిత్ర అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ మరణంపై అనుమానాలు మాజీ సీఎం రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం బాధాకరమన్న చిన్ని.. ఆ మరణం వెనుక జగన్ హస్తం ఉందేమోనన్న అనుమానాన్ని అప్పట్లో సొంత పార్టీ నేతలే వ్యక్తపరిచారని […]

గ‌న్ క‌ల్చ‌ర్‌, శ‌వ రాజ‌కీయం.. గొడ్డ‌లి పార్టీ…! ఇవి టీడీపీకే వ‌ర్తిస్తాయ‌న్న జ‌గ‌న్‌! రాజ‌కీయ చ‌రిత్ర తిర‌గ‌దోడి..!

గ‌న్ క‌ల్చ‌ర్‌, శ‌వ రాజ‌కీయం.. గొడ్డ‌లి పార్టీ…! ఇవి టీడీపీకే వ‌ర్తిస్తాయ‌న్న జ‌గ‌న్‌! రాజ‌కీయ చ‌రిత్ర తిర‌గ‌దోడి..!

తెలంగాణ రాజ‌కీయాలే కాదు.. ఏపీ రాజ‌కీయాలు కూడా పెరిగిన ఉష్టోగ్ర‌త‌ల‌తో పోటీ ప‌డుతున్నాయి. ఇవాళ జ‌గ‌న్‌కు తిక్క‌రేగింది. చంద్ర‌బాబు వేదిక ఏదెక్కినా.. గొడ్డ‌లి పార్టీ.. గొడ్డ‌లి పార్టీ అంటూ వైఎస్సార్ సీపీని తెగ ర్యాగింగ్ చేస్తున్నాడు. ఇక ఓపిక న‌శించిన‌ట్టుంది. పెద్ద చిట్టా ప‌ట్టుకు వ‌చ్చాడు. ప్రెస్‌మీట్ పెట్టాడు. ఏపీ రాజకీయ చ‌రిత్ర తిర‌గ‌దోడాడు. తాతా రాజారెడ్డి ద‌గ్గ‌ర నుంచి మొద‌లు పెట్టి…హ‌రిక్రిష్ణ అంత్య‌క్రియ‌ల వ‌ర‌కు.. త‌న తండ్రి మ‌ర‌ణం అనుమాన‌స్ప‌ద‌మేన‌న్న పాయింట్ నుంచి ఇప్పుడు జ‌రుగుతున్న […]

లోకేష్ పేరు ‘లవ్ కాష్’ అయితే బాగుంటుంది.. గుంటూరు నిరసనలో అంబటి సెటైర్లు!
ఎన్నికల హామీలు ఏమయ్యాయి? నారా లోకేష్‌పై చీటింగ్ కేసు పెట్టాలి.. వెల్లంపల్లి డిమాండ్
చంద్రబాబు రూల్స్ పెడతారు.. కానీ ఫాలో అవ్వరు- మాజీ మంత్రి అమరనాథ్
ఖాకీ చొక్కా వేసిన ఏజెంట్లకు బుద్ధి చెప్తాం.. పోలీసులకు జక్కంపూడి మాస్ వార్నింగ్

ఖాకీ చొక్కా వేసిన ఏజెంట్లకు బుద్ధి చెప్తాం.. పోలీసులకు జక్కంపూడి మాస్ వార్నింగ్

Jakkampudi Raja: కర్నూలులో వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా పోలీసుల తీరుపై ఆయన విరుచుకుపడ్డ విధానం చూస్తుంటే, వైకాపా శ్రేణుల్లో ఉన్న ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది. రాజా మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో రాజ్యాంగం కాకుండా ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని ఎద్దేవా చేశారు. టీడీపీ ఏజెంట్లుగా మారి పనిచేస్తున్న ప్రతి పోలీస్ అధికారిపై తాము అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. […]

janasena : జనసేనలో డేంజర్ బెల్స్.. కారణం ఎవరు?
డ్రెస్సింగ్ నుంచి పాలిటిక్స్ వరకు.. విజయ్ అంతా జగన్ స్టైలే, రోజా సంచలన వ్యాఖ్యలు

డ్రెస్సింగ్ నుంచి పాలిటిక్స్ వరకు.. విజయ్ అంతా జగన్ స్టైలే, రోజా సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి రోజా తిరుపతి పర్యటనలో తమిళనాడు రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్న ఆమె జాతర పురస్కరించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమిళ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ ప్రస్తుత రాజకీయ ప్రస్థానానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మధ్య ఉన్న పోలికలను విశ్లేషించారు. విజయ్ తన రాజకీయ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ జగన్‌ను అనుసరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల […]

Ap : పానిక్ అవ్వద్దు.. వారిని వదిలిపెట్టమన్న మంత్రి!

Ap : పానిక్ అవ్వద్దు.. వారిని వదిలిపెట్టమన్న మంత్రి!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెడుతున్నాయి.మొన్నటివరకు తెలంగాణలో ఎదురైన కొరత ఇప్పుడు ఏపీకి పాకింది. పలు పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.దీంతో ఏపీ వాసులు పెట్రోల్, డీజిల్ దొరకదని భయాందోళనకు గురవుతున్నారు. పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తుండటంతో సామాన్యులకు పెట్రోల్, డీజిల్ దొరకడం లేదు. ఇప్పటికే చాలా బంకుల్లో డీజిల్ కొరత వేధిస్తున్నది.దీంతో హెవీ వెహికల్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాఉండగా, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మాత్రం అధికారపార్టీపై […]

ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి.. జగన్‌పై మంత్రి సంధ్యారాణి ఘాటు వ్యాఖ్యలు

ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి.. జగన్‌పై మంత్రి సంధ్యారాణి ఘాటు వ్యాఖ్యలు

AP Politics: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ప్రస్తుత మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు ఎన్నుకున్న కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే, ఓర్వలేక అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేస్తున్న వ్యాఖ్యలు ఇక చెల్లవని ఆమె స్పష్టం చేశారు. […]

జగన్ రక్తంలోనే అది ఉంది.. మంత్రి సవిత షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×