Shashabad Airport: గ్రామీణ ప్రాంతాల ప్రజలు విమానం ఎక్కాలని కోరుకుంటారు. ఆ అవకాశం కొందరికి మాత్రమే దక్కుతుంది. విమానం అంటే చాలామంది భయపడి పోతారు. సామాన్యుడిలా కాకుండా కాస్త హుందాగా ఉండాలని కొందరు అనుకుంటారు. ఆ దంపతులకు అవేమీ పట్టించుకోలేదు. విమానం ఎక్కేందుకు ప్రకటన రాగానే ఎర్ర బస్సు ఎక్కినట్టుగాచేతిలో సంచి పట్టుకుని విమానం ఎక్కిన దృశ్యం ఎప్పడు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది.
హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ దృశ్యం నెటిజన్ల విపరీతంగా ఆకట్టుకుంటోంది. చివరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆ వీడియో షేర్ చేశారు. దానికి విపరీతమైన స్పందన వచ్చింది.. వస్తోంది కూడా. ఇంతకీ మేటర్ ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
📍 Hyderabad Airport
Perhaps nothing captures India’s changing aviation story better than seeing a generation that once only dreamt of flying finally take to the skies. This is what progress looks like❤️ pic.twitter.com/bKSSLYlPH0
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) November 17, 2026