BigTV English

Medico: గొంతుకోసి, తల పగలగొట్టి.. మెడికల్ స్టూడెంట్స్ ఫైట్..

Medico: గొంతుకోసి, తల పగలగొట్టి.. మెడికల్ స్టూడెంట్స్ ఫైట్..
sv medical collage

Medico: తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ గొడవ పడ్డారు. అది మనసులో పెట్టుకుని.. గణేశ్‌ అనే విద్యార్థి రౌడీలా ప్రవర్తించాడు. తెల్లవారుజామున యూజీ హాస్టల్‌లో ఇద్దరు స్టూడెంట్స్‌పై సర్జికల్ బ్లేడ్, క్రికెట్ బ్యాట్, స్టంప్స్‌తో తీవ్రంగా దాడి చేశాడు.


సర్జికల్‌ బ్లేడ్‌తో మహేశ్‌ అనే విద్యార్థి గొంతుకోశాడు గణేశ్. తలపై స్టంపుతో కొట్టాడు. ప్రవీణ్ అనే విద్యార్థి తలపైనా క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశాడు.

గణేశ్‌ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహేశ్‌, ప్రవీణ్‌లు రక్తమోడుతూ అక్కడే కుప్పకూలిపోయారు. వారిని వెంటనే రుయా హాస్పిటల్‌కు తరలించారు. మహేశ్‌కు డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ప్రవీణ్ అనే విద్యార్థి తలకు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.


ప్రస్తుతం గణేశ్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Related News

Tirumala: గుడ్ న్యూస్.. తిరుమల శ్రీవారి భక్తులకు మరో కానుక

Drone At Srisailam: శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం.. అదుపులో ఇద్దరు యువకులు

AP Assembly: సొంత అజెండాతో బొత్స.. జగన్‌ను అవమానిస్తున్నాడా?

RTC BUS: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు రచ్చ రచ్చ.. ఎక్కడంటే..!

AP Govt: డ్వాక్రా మహిళలకు ఏపీ శుభవార్త.. ఆ శ్రమ తగ్గినట్టే, ఇంటి నుంచే ఇకపై

Auto Driver Sevalo Scheme: అక్టోబర్ 4న ఖాతాల్లో రూ.15 వేలు.. మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP Assembly Coffee Issue: ఏపీ శాసనమండలిలో ‘కాఫీ’ రగడ.. ప్రజా సమస్యలే లేవా?

PM Modi AP Tour: ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి కర్నూలులో భారీ ర్యాలీ

Big Stories

×