E-Paper
Advertisement

KTR : ఒరిజినల్ బాంబులకే మేం భయపడలే, గీ సుతిల్ బాంబులకు భయపడతమా ? అధికారంలోకి వస్తాం, అప్పుడు చూసుకుంటం : కేటీఆర్

KTR : ఒరిజినల్ బాంబులకే మేం భయపడలే, గీ సుతిల్ బాంబులకు భయపడతమా ? అధికారంలోకి వస్తాం, అప్పుడు చూసుకుంటం : కేటీఆర్
Advertisement

KTR : తెలంగాణ రెవెన్యూ, ఐ అండ్ పీఆర్ శాఖల మంత్రి పొంగులేటి‌ శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. దీపావళికి బాంబులు పేలతాయని ఆయన అంటున్నారని, బాంబులు అంటే ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు.

పొంగులేటి మీద ఈడీ రైడ్స్ జరిగాయని, వాటి గురించి ఏమన్నా చెబుతారా అని అన్నారు. మామీద కేసులు పెట్టి ఏం చేసుకుంటారో చేసుకోండని సవాల్ విసిరారు. తాము బెదిరిస్తే భయపడమన్నారు.

Advertisement

వాటికే మేం భయపడలేదు…

ఒరిజినల్ బాంబులకే మేము భయపడలేదు, గీ సుతిల్ బాంబులకు భయపడం అని స్పష్టం చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, అప్పుడు ఒక్కొక్కరి సంగతి చెబుతామంటున్నారు.  ఇక జగిత్యాల ఎమ్మెల్యేపైనా కేటీఆర్ తీవ్రంగా విమర్శలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రాజకీయ వ్యభిచారి అని అన్నారు.

Advertisement

Also Read : ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి.. కేసీ వేణుగోపాల్‌తో భేటీ, కుల గణన సర్వేపై

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×