E-Paper
Advertisement

Hyderabad : లంగర్‌హౌస్‌లో విషాదం.. చైనా మాంజా తగిలి ఆర్మీ జవాన్ మృతి..!

Hyderabad : లంగర్‌హౌస్‌లో విషాదం.. చైనా మాంజా తగిలి ఆర్మీ జవాన్ మృతి..!
Advertisement

Hyderabad : హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో సంక్రాంతి పండుగ వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. లంగర్‌హస్‌ ఫ్లైఓవర్ వద్ద చైనా మాంజా తగిలి ఇండియన్ ఆర్మీలో పని చేసే కోటేశ్వర్‌ రెడ్డి అనే జవాన్ ప్రాణాలు కోల్పోయారు. విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మాంజా దారం మెడకు చుట్టుకుని కోటేశ్వర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆయనకు తోటి సిబ్బంది కన్నీటి వీడ్కోలు పలికారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన కోటేశ్వర్ రెడ్డి లంగర్‌ హౌస్‌లో నివాసం ఉంటూ ఆర్మీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×