E-Paper
Advertisement

Basara IIIT : వివాదాల సుడిగుండంలో బాసర ట్రిపుల్ ఐటీ..

Basara IIIT : వివాదాల సుడిగుండంలో బాసర ట్రిపుల్ ఐటీ..
Advertisement

Basara IIIT : మొన్న విద్యార్థుల ఆందోళన, ఆ తర్వాత విద్యార్థి ఆత్మహత్య.. నిన్న మత ప్రచారం…బాసర ట్రిపుల్ ఐటీని వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో గొడవ తెరపైకి వచ్చింది. ట్రిపుల్ ఐటీ విద్యార్థులను ఉద్యోగులు వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భయపడిన విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

విచారణ చేపట్టిన అధికారులు…ఓ ఉన్నతాధికారిని, అటెండర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విషయం తమ దృష్టికి వచ్చిందని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×