BigTV English

Basara : బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి 50 కోట్లు మంజూరు..

Basara : బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి 50 కోట్లు మంజూరు..

Basara : నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి అదనపు సొబగులు అద్దడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం 50 కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన పనులను దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ పరిశీలించారు. ఆలయంలో చేపట్టాల్సిన పనులను స్థపతి వల్లి నాయగం, ఇంజనీరింగ్, ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు.


రెండు నెలల్లో మాస్టర్ ప్లాన్ పనులు ప్రారంభిస్తామని దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఇప్పటికే 8 కోట్లతో వసతి భవనాలు నిర్మించామని చెప్పారు. అటు గోదావరి నది వద్ద ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. నదితీరంలో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి, నదిలో బోట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తామని అధికారులు తెలిపారు.


Tags

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×