E-Paper
Advertisement

Anumula Revanth Reddy : హైకోర్టులో రేవంత్ రెడ్డికి భారీ ఊరట.. ఆ పిటిషన్ కొట్టివేత..

Anumula Revanth Reddy : హైకోర్టులో రేవంత్ రెడ్డికి భారీ ఊరట.. ఆ పిటిషన్ కొట్టివేత..
Advertisement
Revanth Reddy news today

Revanth Reddy news today(Latest political news telangana) :

తెలంగాణ హైకోర్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. రేవంత్ రెడ్డి పై మై హోమ్ రామేశ్వర్ రావు వేసిన పరువు నష్టం దావా కేసును హైకోర్టు కొట్టేసింది. 2014లో మై హోమ్ భుజాకు సంబందించిన భూమి విషయంలో.. రేవంత్ రెడ్డి భూ ఆక్రమణలపై ఆధారాలతో సహా పత్రిక సమావేశంలో ప్రశ్నించారు.ఈ విషయమై మైహోం రామేశ్వర్ రావ్.. రేవంత్ రెడ్డి పై రూ.90 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఇంతకాలం కేసును పరిశీలించిన హైకోర్టు..కేసు నిరాధారమైందని కొట్టేసింది.

కాగా.. సీఎం కేసీఆర్ అండదండలు చూసుకుని హైటెక్ సిటీ ప్రాంతంలో మై హోం సంస్థ అక్రమాలకు పాల్పడిందని 2014లో రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణల కారణంగా తమ సంస్థ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిందని, అందుకు రూ.90 కోట్లు పరువు నష్టం కింద చెల్లించాలంటూ రామేశ్వర్ రావు రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. ఈ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. ఈ కేసు నిరాధారమైనదని పేర్కొంటూ.. నేడు కొట్టివేసింది.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×