E-Paper
Advertisement

Nizamabad: విషాదం.. వీధికుక్కల దాడిలో బాలుడు మృతి

Nizamabad: విషాదం.. వీధికుక్కల దాడిలో బాలుడు మృతి
Advertisement

Nizamabad: తెలంగాణలో వీధి కుక్కలు బెడద తప్పడం లేదు. నిత్యం ఏదో ఒక చోట చిన్నారులపై వీధుల కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. మాక్లూర్ మండలం కల్లెడలో గతన నెల 25న నిషాన్స్ అనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిషాన్స్ ఆరోగ్యం రెండు రోజుల క్రితం విషమించింది. అయితే పరిస్థితి మరింత విషమంగా మారడంతో హైదరాబాద్ కు తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలో నిసాన్స్ చనిపోయాడు. దీంతో.. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇప్పటికైనా కుక్కల బెడద తగ్గేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×