BigTV English

Lasya Nandita Post Mortem Report: లాస్య నందిత పోస్ట్ మార్టం రిపోర్టులో షాకింగ్ వివరాలు

Lasya Nandita Post Mortem Report: లాస్య నందిత పోస్ట్ మార్టం రిపోర్టులో షాకింగ్ వివరాలు
latest breaking news in telugu

MLA Lasya Nandita Post Mortem Report: కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. లాస్య నందిత పోస్ట్ మార్టం రిపోర్టును గాంధీ హాస్పిటల్ వైద్యులు విడుదల చేశారు. ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయని రిపోర్టులో వెల్లడైంది.


Read More: ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో ట్విస్ట్.. ఆ అజాగ్రత్తే ప్రాణం తీసిందా?

లాస్య నందిత దవడ ఎముక విరిగిందని గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆమె ఎడమ కాలు ఎముక, ఛాతి ఎముకలు విరిగినట్లు పేర్కొన్నారు.


ఈ ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద సమయంలో లాస్య నందిత పీఏ ఆకాశ్ కారు నడుపారని పోలీసులు తెలిపారు. డ్రైవర్ అతి వేగం, నిద్ర మత్తే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా దర్యాప్తు పూర్తయినంకా వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

https://youtu.be/m8lz5iZmw7k?feature=shared

.

.

 

Tags

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×