E-Paper
Advertisement

BRS Sarpanch Navya : రోజుకో మలుపు.. ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య మరోసారి సంచలన ఆరోపణలు..

BRS Sarpanch Navya : రోజుకో మలుపు.. ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య మరోసారి సంచలన ఆరోపణలు..
Advertisement
BRS Sarpanch Navya

BRS Sarpanch Navya latest News(Telangana today news) : ఎంఎల్ఎ తాటికొండ రాజయ్యకు.. జానకీ పురం సర్పంచ్ నవ్య మధ్య చెరలేగిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. గతంలో రాజయ్య తనను లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన నవ్యకి.. బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.

Advertisement

స్టేషన్ ఘన్‌పూర్ ఎంఎల్ఎ తాటికొండ రాజయ్యతోపాటు ఆయన పీఏ శ్రీనివాస్, స్థానిక ఎంపీపీ నిమ్మ కవిత నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించారు సర్పంచ్ నవ్య. వారి నుంచి తనను, తన కుటుంబసభ్యులను చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె.. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ సీఐ రమేశ్ కి ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల్లో తమను చంపుతామని బెదిరించినట్లు సర్పంచ్ నవ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇక తాను ఈ ఎమ్మెల్యే రాజయ్య వ్యవహారాన్ని బయటపెట్టినప్పటి నుంచి తనకు ఆయన అనుచరులు నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు సర్పంచ్ నవ్య పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో తనతో అసభ్యంగా మాట్లాడిన కాల్ వాయిస్ రికార్డ్స్ ను, నెంబర్లను ఆమె పోలీసులకు అందించారు. తమకు పోలీసులపై పూర్తి నమ్మకం ఉందన్న సర్పంచ్ నవ్య.. సరైన న్యాయం జరగకపోతే.. కోర్టులను, మహిళా కమిషన్ ను ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×