E-Paper
Advertisement

Heart Stroke: బీటెక్ స్టూడెంట్‌కు గుండెపోటు.. పాతికేళ్లకే పోయిన ప్రాణం..

Heart Stroke: బీటెక్ స్టూడెంట్‌కు గుండెపోటు.. పాతికేళ్లకే పోయిన ప్రాణం..
Advertisement
heart stroke

Kamareddy news telugu(Latest news in Telangana): పట్టుమని పాతికేళ్లు కూడా లేవు. గుండెపోటుతో చనిపోయాడు. ఈ మధ్యకాలంలో చిన్న వయసులలోనే గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది.ఉద్యోగం సంపాదించానన్న ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించక ముందే బీటెక్ విద్యార్ధి ప్రసాద్‌ గుండెపోటుతో చనిపోయాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రసాద్ క్యాంపస్ సెలక్షన్‌లో ఉద్యోగం సాధించాడు. శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. నిద్రలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం తీవ్ర విషాదం నింపింది.

తమ కొడుక్కి ఉద్యోగం వచ్చిన ఆనందాన్ని తల్లిదండ్రులు స్వీట్లు పంచుకుని సంబరం చేసుకున్నారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం షాక్‌కు గురైంది. చేతికొచ్చిన బిడ్డ ఇలా గుండెపోటుతో చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Advertisement

బీటెక్ విద్యార్ధి ప్రసాద్‌ జగదాంబ తాండకు చెందిన వ్యక్తి. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలలు గన్నాడు. అనుకున్నట్టుగానే చదువు పూర్తికాక ముందే ఉద్యోగం సంపాదించాడు. కానీ ఆ కల పూర్తిగా నెరవేరక ముందే గుండెపోటుతో చనిపోయాడు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×