E-Paper
Advertisement

Kaikala: కైకాలకు సమానస్థాయి నటులు లేరు.. సీఎం కేసీఆర్ నివాళి..

Kaikala: కైకాలకు సమానస్థాయి నటులు లేరు.. సీఎం కేసీఆర్ నివాళి..
Advertisement

Kaikala: కైకాల సత్యనారాయణ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. కైకాల పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కైకాలతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని.. ఆ ఏర్పాట్లు చూసుకోవాలని సీఎస్ ను ఆదేశించారు సీఎం కేసీఆర్.

ఏ పాత్రలోనైనా జీవించే విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కైకాల లేని లోటు పూడ్చలేమని.. ఆయనకు సమాన స్థాయి ఉన్న నటులు లేరని అన్నారు. కైకాల ఎంపీగా ఉన్నప్పుడు పార్టీ పరంగా కలిసి పని చేశామని గుర్తు చేసుకున్నారు సీఎం కేసీఆర్.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×