BigTV English
Advertisement

Cm Revanth Reddy: యూనివ‌ర్సిటీల‌పై న‌మ్మ‌కం క‌లిగేలా చేయండి..వీసీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం!

Cm Revanth Reddy: యూనివ‌ర్సిటీల‌పై న‌మ్మ‌కం క‌లిగేలా చేయండి..వీసీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం!

Cm Revanth Reddy: యూనివ‌ర్సిటీల‌పై న‌మ్మ‌కం క‌లిగించేలా పనిచేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి వైస్ ఛాన్సల‌ర్ల‌కు దిశానిర్దేశం చేశారు. నేడు సీఎంతో రాష్ట్రంలోని అన్ని యూనివ‌ర్సిటీల నూత‌న వైస్ ఛాన్స‌ల‌ర్లు భేటీ అయ్యారు. ఈ సంధ‌ర్భంగా సీఎం వారితో మాట్లాడుతూ…కొంత కాలంగా యూనివర్సిటీల‌ పైన నమ్మకం తగ్గుతోందని అన్నారు. యూనివర్సిటీ ల గౌరవాన్ని పెంచాలని ఆదేశించారు. యూనివర్సిటీల్లో వ్యవస్థలు దెబ్బతిన్నాయని, వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలి చేయాల‌ని సూచించారు.


ALSO READ:కేటీఆర్‌కు అర్బన్‌కు రూరల్‌కు తేడా తెలీదు..బీఆర్ఎస్ కార్యకర్తల షాకింగ్ కామెంట్స్..!

యూనివర్సిటీల‌ ప్రస్తుత పరిస్థితి పైన సమగ్ర అధ్యయనం చేసి చర్యలు మొదలు పెట్టాలని చెప్పారు. అవసరమైతే కన్సల్టెన్సీ లను ఏర్పాటు చేసుకొని నివేదిక తయారు చేసుకోవాలని అన్నారు. వైస్ ఛాన్సలర్లకి ఎవరి ప్రభావితంతో పోస్ట్ లు ఇవ్వలేదని, మెరిట్, సామాజిక స‌మీక‌ర‌ణాల ఆధారంగానే వైస్ ఛాన్స‌ల‌ర్ల‌ను ఎంపిక చేసిన‌ట్టు స్ప‌ష్టం చేశారు. కాబ‌ట్టి ఆ బాగా ప‌నిచేసి ప్ర‌భుత్వానికి మంచి పేరు తీసుకురావాల‌ని అన్నారు.


తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సో వస్తుందని హెచ్చ‌రించారు. మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్ల కి స్వేచ్ఛ ఉంటుందని, ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందని స్ప‌ష్టం చేశారు. యూనివర్సిటీ లను 100 శాతం ప్రక్షాళన చేయాలని, గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను విద్యార్థులు ఏళ్ల తరబడి గుర్తు పెట్టుకునేవాళ్లని తెలిపారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేద‌న్నారు. యూనివర్సిటీల్లో మ‌త్తు పదార్థాల‌ విక్రయాల పైన ద్రుష్టి సారించాలని చెప్పారు. అలాంటి అల‌వాట్లు ఉన్న‌ విద్యార్థులను గమనించి కౌన్సెలింగ్ ఇవ్వాలని చెప్పారు.

Related News

Maganti Gopinath: గోపినాథ్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ గోపినాథ్ బాధితుల డిమాండ్

Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం

Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు

Medak District: దారుణం.. రెండు నెలల కూతురిని ట్రాక్టర్ టైర్ల కింద పడేసిన కసాయి తల్లి

Four Legged Rooster: అయ్య బాబోయ్.. ఈ కోడిపుంజుకు 4 కాళ్లు.. బరిలోకి దింపితే కత్తి ఎక్కడ కట్టాలి..

Maganti Family Dispute: బీఆర్ఎస్ మాజీ మంత్రి నన్ను బెదిరించారు.. మాగంటి కుమారుడి సంచలన వ్యాఖ్యలు!

Jagtial: జగిత్యాల జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి.. గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చారని స్థానికుల ఆరోపణలు!

Cold Weather: వణుకుతున్న తెలంగాణ.. ఈ నవంబర్ ఎలా ఉండబోతుందంటే..

Big Stories

×