E-Paper
Advertisement

CM Revanth Reddy – NITI Aayog : సీఎం రేవంత్‌ రెడ్డితో నీతి ఆయోగ్ సభ్యుల భేటీ.. ఆ అంశాలపై చర్చ..

CM Revanth Reddy – NITI Aayog : సీఎం రేవంత్‌ రెడ్డితో నీతి ఆయోగ్  సభ్యుల భేటీ.. ఆ అంశాలపై చర్చ..
Advertisement

CM Revanth Reddy – NITI Aayog : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నీతి అయోగ్‌ సభ్యులు భేటీ అయ్యారు. సచివాలయంలో ఆయన్ను కలసి రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో నిధులు ఎలా వినియోగిస్తున్నారన్న దానిపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం.

కేంద్రం ఇచ్చే నిధులు ఎలా సద్వినియోగం చేస్తున్నారన్నదానిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క హాజరయ్యారు.

Related News

మీ ఫోన్ పోగొట్టుకున్నారా.. వెంటనే ఇలా చేయండి.. సీక్రెట్స్ చెప్పిన సైబరాబాద్ సీపీ?

సీఎం రేవంత్ వ్యాఖ్యల వెనుక ఉన్న మతలబిదే.. బండి సంజయ్ క్లారిటీ!

అక్రమ భవనాలు కూలడానికి అసలు కారణం ఇదే.. హైడ్రా కమిషనర్ క్లారిటీ!

వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు పిల్లలు మృతి!

2028లో ఒంటరి పోరే.. బీజేపీతో పొత్తు లేదు.. హర్యానా వర్సిటీలో కేటీఆర్ క్లారిటీ

జగిత్యాల జిల్లాలో దారుణం.. భార్యను చున్నీతో ఉరివేసి చంపిన భర్త!

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణలో భూ సమరానికి సిద్ధమైన సీపీఎం..!

‘అప్పుడు నీ బుద్ధి ఏమైంది?’.. హరీశ్‌రావుపై మంత్రి పొంగులేటి నిప్పులు!

Big Stories

Advertisement
×