E-Paper
Advertisement

CM Revanth Reddy : డ్రగ్స్‌ నియంత్రణపై సీఎం రేవంత్‌ ఫోకస్‌.. సెక్రటేరియట్‌లో సమీక్ష..

CM Revanth Reddy : డ్రగ్స్‌ నియంత్రణపై సీఎం రేవంత్‌ ఫోకస్‌.. సెక్రటేరియట్‌లో సమీక్ష..
Advertisement
political news in telangana

CM Revanth Reddy news(Political news in telangana):

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వరుస సమీక్షలతో బిజీ అయ్యారు. డ్రగ్స్‌ నియంత్రణపై ఫోకస్‌ పెట్టిన ఆయన.. ఎక్సైజ్‌, నార్కోటిక్‌ నియంత్రణపై సచివాలయంలో రివ్యూ నిర్వహించారు. సమీక్షలో రేవంత్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

ఎవరు మాదకద్రవ్యాలు వినియోగించిన, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాఖాపరమైన బలోపేతం కోసం ఏది కావాలంటే అది చేస్తామని..రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నారు. ప్రతి నెల నార్కోటిక్ బ్యూరో పైన తప్పకుండా రివ్యూ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Advertisement

తెలంగాణను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే ప్రస్తుతం ఉన్న తెలంగాణా రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరోకు పూర్తిస్థాయి డైరెక్టర్‌ను నియమించడంతోపాటు.. ఆ విభాగాన్ని బలోపేతం చేయాలని సూచించారు. అందుకు కావాల్సిన నిధులు, వనరులు, ఇతర సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న గ్రే హాండ్స్, ఆక్టోపస్ మాదిరిగా టీ.ఎస్.నాబ్ ను తీర్చిదిద్దాలన్నారు.

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×