BigTV English

Mogalturu: పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం .. ఆటో, లారీ ఢీ.. ఇద్దరు మృతి..

Mogalturu: పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం .. ఆటో, లారీ ఢీ.. ఇద్దరు మృతి..

Mogalturu : ఎదురుగా వస్తున్న ట్రక్కు ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ప్రమాదం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం దార తిప్ప గ్రామంలో 216 జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మొగల్తూరు పోలీసులు ఘటన స్థాలానికి చేరుకొని గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


పోలీసుల కథనం ప్రకారం..నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వెలగదురు గ్రామానికి చెందిన ఎల్లమెల్లి రవి కుమార్(30), పోలిమాటి శ్రీనుబీ( 40), వీరబాబు(35) ఆటోలో కోళ్ల మేతతో రేపల్లె వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మొగల్తూరు ఎస్సై వీరబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Kukatpally News: ఎంత పని చేశావ్ దేవుడా..? షటిల్ ఆడుతుండగా కరెంట్ షాక్.. క్షణాల్లో బాలుడు మృతి

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Nagpur Tragedy: దారుణం.. భార్య శవాన్ని బైకుకు కట్టుకుని వెళ్లిన భర్త.. ఎందుకంటే?

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Big Stories

×