E-Paper
Advertisement

CM Revanth Reddy : కొత్త ఓటర్ల నమోదుపై ఫోకస్ పెట్టండి.. పార్టీ నేతలకు సీఎం రేవంత్‌ రెడ్డి సందేశం..

CM Revanth Reddy : కొత్త ఓటర్ల నమోదుపై ఫోకస్ పెట్టండి.. పార్టీ నేతలకు సీఎం రేవంత్‌ రెడ్డి సందేశం..
Advertisement

CM Revanth Reddy : గడువులోగా కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు చెందిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు, జిల్లా పార్టీ అధ్యక్షులకు సందేశం పంపారు. ఖమ్మం-నల్గొండ-వరంగల్ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గంలో నూతన ఓటర్ల నమోదు గడువు ఫిబ్రవరి 6న ముగుస్తుందన్నారు. గడువులోగా తమ పరిధిలో కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు.

అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి అశ్రద్ధ చేయకుండా ఈ కార్యక్రమాన్ని విధిగా చేపట్టాలని కోరారు.

Advertisement

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×