BigTV English

CM Revanth Reddy – Kondagal: నేడు కొడంగల్‌కు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు..!

CM Revanth Reddy – Kondagal: నేడు కొడంగల్‌కు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు..!

CM Revanth Reddy to visits Kodangal Today: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొడంగల్ కు వెళ్లనున్నారు. నేడు, రేపు రెండు రోజులపాటు ఆయన కొడంగల్ లోనే ఉంటారని సమాచారం. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయన కొడంగల్ కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సతీసమేతంగా సీఎం దంపతులు కొడంగల్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. గత రెండు నెలలుగా ప్రజల మధ్యే ఉండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం కామారెడ్డి నియోజకవర్గంలో ప్రచారంతో ముగింపు పలికారు.


Also Read: విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి

అయితే, తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసిన విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన నేతలకు రెస్ట్ దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి, అక్కడ విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడుతూ అందరి దృష్టిని ఆకర్శించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×