E-Paper
Advertisement

ఫిఫా వరల్డ్ కప్-2026: ఉత్కంఠభరితంగా అర్జెంటినా-ఈజిప్ట్ మ్యాచ్, విద్యార్థులతో మ్యాచ్ చూసిన సీఎం రేవంత్

ఫిఫా వరల్డ్ కప్-2026: ఉత్కంఠభరితంగా అర్జెంటినా-ఈజిప్ట్ మ్యాచ్, విద్యార్థులతో మ్యాచ్ చూసిన సీఎం రేవంత్
Advertisement

Hyderabad: ఫిఫా వరల్డ్ కప్-2026 టోర్నమెంట్‌లో వివిధ దేశాల మధ్య మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఎవరుపై ఎవరు విజయం సాధిస్తారో చెప్పలేని పరిస్థితి. రాత్రి అర్జెంటినా-ఈజిప్ట్ మధ్య ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌ను విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి వీక్షించారు.

ఫిఫా వరల్డ్ కప్-2026: ఫిఫా వరల్డ్ కప్-2026 టోర్నీలో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రపంచ స్టార్ ఆటగాళ్లు నెయ్‌మార్, క్రిస్టియానో రొనాల్డో ఒక్క రోజు వ్యవధిలో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్పేశారు. ఈ క్రమంలో మరో దిగ్గజ ఆటగాడు లియోనల్‌ మెస్సి కూడా గుడ్ బై చెప్పేస్తారన్న సంకేతాల నేపథ్యంలో రాత్రి అర్జెంటినా-ఈజిప్ట్ మ్యాచ్‌‌ ఆసక్తికరంగా సాగింది.

Advertisement

ఉత్కంఠభరితంగా అర్జెంటినా-ఈజిప్ట్ మ్యాచ్-ఈ మ్యాచ్ తిలకించేందుకు విద్యార్థులతో కలిసి చూశారు సీఎం రేవంత్‌రెడ్డి. హైదరాబాద్ శిల్పకళా వేదికపై ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎల్ఈడీ స్క్రీన్‌పై పాఠశాలల విద్యార్థులతో కలిసి మ్యాచ్‌ను తిలకించారు ముఖ్యమంత్రి. ఓ వైపు మ్యాచ్.. మరోవైపు విద్యార్థుల కేరింతల మధ్య మ్యాచ్ కోలాహలంగా సాగింది.

విద్యార్థులతో మ్యాచ్ చూసిన సీఎం రేవంత్-అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇటీవల హైదరాబాద్ సిటీలో పర్యటించిన విషయం తెల్సిందే. ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రీడాభిమానులను అలరించాడు మెస్సీ. అట్లాంటా స్టేడియం వేదికగా అర్జెంటినా-ఈజిప్ట్ జట్ల మధ్య సాగింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ సాగింది.

Advertisement

ఒక్కమాటలో చెప్పాలంటే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ను ఈజిప్టు వణికించింది. మ్యాచ్‌లో చాలా సమయం ఆధిక్యంలో ఉన్న ఈజిప్ట్‌, చివరలో తడబడి ఓటమిని కొని తెచ్చుకుంది. ఓటమి తప్పదని భావించిన తరుణంలో అద్భుతంగా పుంజుకుని చివరి నిమిషాల్లో గోల్స్‌ మోత మోగించింది అర్జెంటీనా. ఫలితంగా 3-2తో ఈజిప్టుపై  విజయం సాధించింది.

ALSO READ: విద్యార్థులకు శుభవార్త.. జూలై 10 నుంచి మూడు రోజులు, పాఠశాలలకు సెల‌వులు, కాకపోతే 

 

Related News

అల్పపీడనం ప్రభావం.. తెలంగాణల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో అయితే..

హైకోర్టులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్​ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ!

జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు సెటైర్లు

కొండా సురేఖ అంశంపై సీఎం కీలక నిర్ణయం.. వివాదానికి చెక్?

కేంద్రానికి కాంగ్రెస్ మోకరిల్లింది.. స్మార్ట్ మీటర్ల కుట్రను భగ్నం చేస్తాం.. కవిత హెచ్చరిక

తెలంగాణ ప్రజలకు అలర్ట్.. 27న రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల గ్రామ సభలు

ఎల్ నినో గండం గట్టెక్కినట్లేనా.. ఆనందంలో అన్నదాతలు!

నామినేటెడ్ పదవుల భర్తీపై.. కీలక ప్రకటన చేసిన టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్!

Big Stories

Advertisement
×