E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలును కొట్టిన ప్రభావతి.. మనోజ్ కళ్లు పోతాయా..? బాలు ఎంతైన గ్రేట్..

Gundeninda GudiGantalu Today episode: బాలును కొట్టిన ప్రభావతి.. మనోజ్ కళ్లు పోతాయా..? బాలు ఎంతైన గ్రేట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode 8th: మాణిక్యం షాప్ కి వెళ్ళగానే రోహిణి మొదట షాక్ అయినా సరే ఆ తర్వాత అతను చేసిన మంచిపని తలుచుకొని నీకు మంచిగా అన్ని ఫన్నీచర్స్ చూపిస్తాను అని అంటుంది. అప్పుడే బాలు సత్యం రాదని అక్కడి నుంచి మాణిక్యం మెల్లగా జారుకుంటాడు.. బాలు రోహిణిని మంచి ఫర్నిచర్స్ చూడమని చెప్పి వెళ్ళిపోతాడు.. ఇక మనోజు ఈ బాలు వల్ల తలనొప్పి పెరిగిపోతుంది వెళ్లి టాబ్లెట్ తెచ్చుకోవాలి అని బయట మెడికల్ షాప్ కి వెళ్ళాలని అనుకుంటాడు.. అప్పుడే విల్లాను అమ్మిన ఆ ఫ్రాడ్ కనిపించడంతో మనోజ్ అతని తరుముకుంటూ వెళ్ళిపోతాడు.. ఈ క్రమంలో అక్కడున్న షాప్ వాళ్ళని అందరినీ తోసుకుంటూ మనోజ్ వెళ్లడంతో మనోజ్ వెనకాలే అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తారు.. ఇక మనోజ్ కి సడన్గా యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోతాడు.. ఆ విషయం ఈ రోహిణి ఇంట్లో వాళ్లకి చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మనోజ్ కి ఏమైందో అని కంగారు పడిపోతూ అందరూ హాస్పిటల్ కి వెళ్ళిపోతారు.

బాలును కొట్టిన ప్రభావతి..

మనోజ్ కి సర్జరీ చేసామని డాక్టర్ చెప్పగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. మనోజ్ కి కళ్ళల్లో గాజుపింకులు గుచ్చుకున్నయి వాటిని తీసేసాము.. కంటి చూపుకి ఇప్పుడైతే ఏం చెప్పలేము అని డాక్టర్ చెప్పగానే ప్రభావతి బాలు శాపం వల్లే ఇదంతా జరిగింది అని అనుకుంటుంది. నువ్వే వాడి కళ్ళు పోవాలని శాపం పెట్టావు అందుకే వాడి కళ్ళు పోయాయి అని ప్రభావతి వెళ్లి కొడుతుంది.. వీడు అలా అనడం వల్లే కళ్ళు పోయాయి. వాడికి ఒకవేళ కళ్ళు పోయాయంటే నేను అసలు నిన్ను క్షమించను. జన్మలో నీతో మాట్లాడను అని ప్రభావతి అంటుంది.. బాలు వల్లే నిజంగానే కళ్ళు పోయాయని చాలా బాధపడిపోతూ ఉంటాడు..

బాలు నిజంగానే దేవుడు సామి..

Advertisement

బాలు మందులు తీసుకొని వెళుతూ ఉండగా కొంతమంది అక్కడ నర్సుని ఆ కలలో గాజు పెంకులు గుచ్చుకున్న వాడు ఎలా ఉన్నాడు అని అడగడం వింటాడు.. మా అన్నయ్యని ఎందుకు మీరు అడుగుతున్నారు అని వాళ్ళని అడుగుతాడు.. అయితే వాళ్లు డబ్బులు మాత్రం ఇప్పుడు లేవు ఆ విషయాన్ని చెప్తారు.. మీ అన్నయ్య ఏం చేశాడో తెలుసా మమ్మల్ని తోసేసి వెళ్ళాడు. మాకు ఇలాంటి గాయాలు తగలడానికి మా బిజినెస్ లాస్ అవ్వడానికి కారణం మీ అన్నయ్య అని అంటారు.. అంతేకాదు మీ అన్నయ్య వల్లే మాకు ఇన్ని జరిగాయి కాబట్టి మాకు నష్టపరిహారం చెల్లించాలి అని అంటారు.. అయితే మా అన్నయ్యని హాస్పిటల్ లో జాయిన్ చేసి ప్రాణాలకు ఏ ప్రమాదం లేకుండా కాపాడారు మీరు అడిగినట్లు ఆ డబ్బులని నేను ఇస్తాను అని అంటారు.. డబ్బులు కావాలి బాలు అర్జెంటుగా డబ్బులు ఇచ్చేయడం వల్ల వాళ్ళు బాలుని దేవుడు లాగా చూస్తారు.. మీ అన్నయ్యకి ఏమి కాదు మీలాంటి తమ్ముడు ఉన్నదా అతని కళ్ళు అతను మంచిగా ఉంటాడు అని వాళ్ళు వెళ్లిపోతారు..

బిల్ చూసి షాకైన బాలు, మీనా..

రిపోర్ట్లు వచ్చాయి కళ్ళల్లో ఇంకా చిన్న చిన్న గాజుపింకులు ఉన్నాయి. వాటిని మేజర్ సర్జరీ చేసి తీయాలి బయటికి అని డాక్టర్ అనగానే వాళ్లందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. ముందు బిల్లు కట్టి ఆపరేషన్ కి స్టార్ట్ చేయండి అని డాక్టర్ చెప్తారు. అయితే రిసెప్షన్ దగ్గరికి వెళ్లి మనోజ్ బిల్లు ఎంత అయింది అని బాలు అడగ్గానే ఆ బిల్లు గురించి విని ఒక్కసారిగా షాక్ అవుతాడు.. 1,70 వేలకు పైగా నీ బిల్ అయిందని కంగారు పడిపోతారు.. బాలు ఎలాగైనా సరే ఆ బిల్లు కట్టాలి అని చాలా కంగారు పడతారు.. మీనా అలాగే బాలు ఆ డబ్బుల్ని సద్దడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు.. అయితే బాలు మీనా కష్టానికి ఫలితం దక్కినట్లే.. బాలు ఫ్రెండ్స్ కూడా సాయం చేయడంతో పాటుగా బాలు మీనా కోసం కట్టిన చీటీ డబ్బులు కూడా తీసుకుంటాడు..

బాలు మాటతో కన్నీళ్లు పెట్టుకున్న ఫ్యామిలీ..

Advertisement

రోహిణి మనోజ్ కి ఎలాగైనా సరే బాగావాలి అని చాలా ప్రయత్నాలు చేస్తుంది.. కానీ తన ప్రయత్నాలు ఏవి ఫలించవు.. రోహిణి దగ్గరకొచ్చి మీ మామయ్యని అడగమా అని ఎంత చెప్తున్నా సరే నేను చూసుకుంటా అత్తయ్య మీరేమి కంగారు పడకండి అని భరోసా ఇస్తుంది.. సిస్టర్ వచ్చి బిల్లు కట్టారా అని అడగ్గానే.. బాలు పరిగెత్తుకుంటూ వచ్చి బిల్లు కట్టేసామండి మీరు ఆపరేషన్స్ స్టార్ట్ చేయండి అని అంటాడు.. మనోజ్ ని బయటికి తీసుకురావడంతో బాలు మాట్లాడతాడు.. తన మాటలు విన్న మిగిలిన వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు.. అటు రవి కూడా ఎమోషనల్ ఏ తన అన్నయ్యని తలుచుకుంటాడు.. సత్యం తన కొడుకు కళ్ళు మళ్లీ తిరిగి రావాలి అని దేవుడి దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటాడు.. అది చూసిన వాళ్లందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. హమ్మయ్య మొత్తానికి మనోజ్ ఆపరేషన్స్ సక్సెస్ అవుతుంది.. మా ప్రయత్నం చేసాము ఇంకా దేవుడి మీద భారం వేయాలని డాక్టర్ చెప్పగానే అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : శైలు ఇంట్లో రచ్చ చేసిన కేశవ.. మహా మాటతో వరాలు ఫ్యూజుల్ అవుట్.. చక్రీ ఫుల్ హ్యాపీ…

Related News

రామ్ చరణ్ నన్ను నమ్మలేదు… ఒకేసారి అంత మాట అన్నారా: రంగస్థలం మహేష్

రెమ్యూనరేషన్ పై మహేష్ అచంట కామెంట్స్… రంగస్థలందే ఇప్పుడు తీసుకుంటున్నానంటూ!

రంగస్థలం మహేష్ బ్రేకప్స్ గురించి తెలుసా? అంతమంది ఎలా పడ్డారు బ్రో!

భార్యతో గొడవలు… సెలబ్రిటీల నుంచి ఫోన్లు.. అసలు విషయం చెప్పిన మహేష్!

పెళ్లి పీటలెక్కిన కావ్య శ్రీ.. ఇదెక్కడి ట్విస్ట్!

ఆమెపై పగబట్టిన హౌస్ మేట్స్.. ఎలిమినేషన్ తప్పదా?

ఛాలెంజ్ యాక్సెప్టెడ్.. మరో వీడియోతో అదరగొట్టేసిన అనసూయ!

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీస్?

Big Stories

Advertisement
×