E-Paper
Advertisement

Pulipati Rajesh : పాతబస్తీలో కాంగ్రెస్ నేత రాజేష్‌పై దాడి చేసిన ఎంఐఎం

Pulipati Rajesh : కాంగ్రెస్ అభ్యర్థి పులిపాటి రాజేష్ కుమార్ పై పాతబస్తీలో ఎంఐఎం నాయకులు దాడి చేశారు. బహదూర్ పుర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న రాజేష్‌పై పాతబస్తీ హుస్సేనిఆలం ప్రాంతంలో దాడి జరిగింది.

గురువారం పోలింగ్ జరుగుతన్న సమయంలో ఓషియన్ పబ్లిక్ స్కూల్ వద్ద పోలింగ్ బూత్ ను కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ పరిశీలించడానికి వెళ్లారు. అదే సమయంలో ఎంఐఎం నాయకులు అక్కడికి రావడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అలా గొడవ పెరిగి ఎంఐఎం నాయకులు రాజేష్‌పై దాడి చేశారు. ఈ దాడిలో రాజేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కలుగజేసుకొని వెంటనే రాజేష్‌కు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Advertisement

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×