E-Paper
Advertisement

KTR : దీక్షా దివస్ కార్యక్రమంపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు.. కేటీఆర్ కు నిబంధనలు పట్టవా?

KTR :  దీక్షా దివస్ కార్యక్రమంపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు.. కేటీఆర్ కు నిబంధనలు పట్టవా?
Advertisement

KTR : దీక్షా దివస్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దీక్షా దివస్ కార్యక్రమంతో కేటీఆర్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపించింది. అలాగే కేటీఆర్ పై తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ కు హస్తం పార్టీ ఫిర్యాదు చేసింది. మీడియా క్లిప్పింగులను కూడా వికాస్ రాజ్ కు అందించారు కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ నిరంజన్.

దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఆఫీస్ లో కేటీఆర్ రక్తదానం చేయడాన్ని కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించారు నిరంజన్. ఎన్నికల నేపథ్యంలో నిబంధనలు ఉన్నా, 144 సెక్షన్ అమలులో ఉన్నా దీక్షా దివస్ ఎలా చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది.

Advertisement

దిక్షా దివస్ కార్యక్రమం నిర్వహణ కచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ వ్యవహారంలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.

.

Advertisement

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×