
TS congress MLA Candidates first list(Political news in telangana) :
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు షురూ చేసింది. గాంధీ భవన్ లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. 40 సీట్లలో ఒక్కరినే ఫైనల్ చేసే అవకాశం ఉంది.
కాంగ్రెస్ మొదటి జాబితాలో ఉండే అభ్యర్థులు వీళ్లేనని తెలుస్తోంది.
వరంగల్ జిల్లా:
- నర్సంపేట -దొంతి మాధవరెడ్డి
- వరంగల్ తూర్పు – కొండా సురేఖ
- ములుగు – సీతక్క
- భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ
నల్లగొండ జిల్లా:
- నల్లగొండ -కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కోదాడ – పద్మావతి ఉత్తమ్
- ఆలేరు – బీర్ల ఐలయ్య
మహబూబ్ నగర్:
- కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు
- కల్వకుర్తి -వంశీ చంద్ రెడ్డి
- అచ్చంపేట – వంశీ కృష్ణ
- షాద్‌నగర్ – ఈర్లపల్లి శంకర్
- కొడంగల్ – రేవంత్ రెడ్డి
- అలంపూర్ – సంపత్ కుమార్
మెదక్:
- సంగారెడ్డి – జగ్గారెడ్డి
- ఆందోల్ – దామోదర రాజనర్సింహా
- జహీరాబాద్ – ఎ. చంద్రశేఖర్
- నర్సాపూర్ – గాలి అనిల్ కుమార్
ఆదిలాబాద్ జిల్లా:
- నిర్మల్ – శ్రీహరి రావు
- మంచిర్యాల – ప్రేమ్ సాగర్ రావు
నిజామాబాద్ జిల్లా:
- జుక్కల్ – గంగారాం
- కామారెడ్డి – షబ్బీర్ అలీ
రంగారెడ్డి జిల్లా:
- వికారాబాద్ – గడ్డం ప్రసాద్ కుమార్
- ఇబ్రహీం పట్నం – మల్ రెడ్డి రంగారెడ్డి
- పరిగి – టి.రామ్మోహన్ రెడ్డి
ఖమ్మం జిల్లా:
- మధిర – భట్టి విక్రమార్క
- భద్రాచలం – పొడెం వీరయ్య
- కొత్తగూడెం – పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కరీంనగర్ జిల్లా:
- మంథని- శ్రీధర్ బాబు
- వేములవాడ- ఆది శ్రీనివాస్
- జగిత్యాల- జీవన్ రెడ్డి
- హుజురాబాద్- బల్మూరు వెంకట్
- చొప్పదండి – మేడిపల్లి సత్యం
- మానకొండూరు- కవ్వంపల్లి సత్యనారాయణ
- రామగుండం – రాజ్ ఠాకూర్
- పెద్దపల్లి – విజయ రమణా రావు
- ధర్మపురి – లక్ష్మణ్
- కోరుట్ల – జువ్వాడి నర్సింగ్ రావు
హైదరాబాద్:
- నాంపల్లి – ఫిరోజ్ ఖాన్
- జూబ్లీహిల్స్ – విష్ణువర్ధన్ రెడ్డి