BigTV English

Demand for NTR 100: ఎన్టీఆర్ నాణేనికి ఫుల్ డిమాండ్.. వేల కాయిన్స్ సేల్.. నో స్టాక్ బోర్డ్

Demand for NTR 100: ఎన్టీఆర్ నాణేనికి ఫుల్ డిమాండ్.. వేల కాయిన్స్ సేల్.. నో స్టాక్ బోర్డ్
Full demand for NTR 100 rs Coin

Full demand for NTR 100 rs Coin(Telugu news headlines today):

ఎన్టీఆర్ పేరు మీద స్మారక రూ.100 నాణెం. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరణ. ఎన్టీఆర్ నాణెం కొనుగోలు కోసం ఆయన అభిమానులు ఆసక్తి కనబరిచారు. పేరుకు రూ.100 నాణెమే అయినా.. దాని తయారీకి రూ.5వేలకు పైనే ఖర్చు అవుతుంది. హైదరాబాద్ మింగ్ కాంపౌండ్‌లోనే ముద్రించారు. ఆ కాయిన్‌ను 5వేలకు అమ్మకానికి పెట్టారు.


స్మారక నాణెం కాబట్టి మొదట 20వేలు మాత్రమే ముద్రించారు. ఆ నాణేలన్నీ నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి. ఎన్టీఆర్ నాణెం కోసం హైదరాబాద్ మింట్‌కు భారీగా భారీగా తరలివచ్చారు ఆసక్తిదారులు.

ఫుల్ డిమాండ్ ఉండటంతో.. ఒక్కొక్కరికి ఒకే నాణెం అంటూ కండిషన్ పెట్టారు. అయినా, కొన్నిగంటల వ్యవధిలోనే అన్ని కాయిన్స్ అమ్ముడైపోయాయి. 5వేలు పెట్టి ఎన్టీఆర్ 100 నాణెంను సొంతం చేసుకున్నారు.


ముద్రించిన 20వేల కాయిన్స్ అమ్ముడై పోవడంతో.. త్వరలోనే మరో 8 వేలు ముద్రిస్తామని చెప్తున్నారు మింట్ అధికారులు. ఇందుకు నెల రోజుల సమయం పడుతుందని అన్నారు.

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×