BigTV English

Congress Mlc : ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు .. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక..

Congress Mlc : కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ అభ్యర్ధులు బల్మూరి వెంకట్ , మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని తీసుకునేందుకు బల్మూరి వెంకట్ భారీ ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరారు.

Congress Mlc : ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు .. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక..
Congress MLC Update

Congress MLC Update(Telangana news today):


కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ అభ్యర్ధులు బల్మూరి వెంకట్ , మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని తీసుకునేందుకు బల్మూరి వెంకట్ భారీ ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 11న నోటిఫికేషన్‌ రాగా.. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 22 వరకు ఉపసంహరణ ప్రక్రియ కొనసాగింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థుల ఏకగ్రీవం కారణంగా ఎన్నికలతో పని లేకుండాపోయింది.


తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు మహేష్‌కుమార్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌ ల పేర్లను ప్రకటించడంతోనే గెలుపు ఖాయమనుకున్నారు. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్‌ దీపాదాస్‌ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్‌, పొంగులేటి, తుమ్మల, సీడబ్ల్యూసీ సభ్యులు, ఇతర నాయకులు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ గెలుపు ఏకగ్రీవమవుతుందని అప్పుడే రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×