E-Paper
Advertisement

Blood Protest: సీఎం రేవంత్ వ్యాఖ్యలతో.. రక్తాన్ని తీసి పంట పొలాల్లో చల్లిన రైతు.. ఎక్కడంటే..?

Blood Protest: సీఎం రేవంత్ వ్యాఖ్యలతో.. రక్తాన్ని తీసి పంట పొలాల్లో చల్లిన రైతు.. ఎక్కడంటే..?
Advertisement

Blood Protest: స్వేచ్చ బ్యూరో: బీఆర్ఎస్ నేతల రక్తంతో వ్యవసాయం చేయిస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండలం సేవాలాల్ తండా ఆవాసం పందిబండ తండాకు చెందిన రైతులు మంగళవారం వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు తమ చేతుల నుంచి రక్తాన్ని తీసి పంట పొలాల్లో చల్లుతూ నిరసన వ్యక్తం చేశారు.

Also read: ACB Raid: నిద్రపోయే మంచం కింద ముప్పై రెండు లక్షలా?.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ..!

వ్యవసాయంపై రాజకీయాలా..

Advertisement

వ్యవసాయం రైతుల చెమట, శ్రమ, త్యాగాలతో సాగుతుందని, రైతుల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను అవమానించేలా మాట్లాడటం తగదని, వ్యవసాయంపై రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు. ఈ నిరసనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో చర్చనీయాంశంగా మారాయి. పందిబండ తండా రైతులు చేపట్టిన ఈ వినూత్న నిరసన పలువురి దృష్టిని ఆకర్షించింది.

Also read: Railway Safety: భువనేశ్వర్ టు విశాఖ రైళ్లు ఎక్కడికక్కడ బంద్.. తప్పిన పెను ప్రమాదం!

Related News

భక్తి ముసుగులో రక్తి క్రీడ.. జూబ్లీహిల్స్‌లో గురూజీల నిజస్వరూపం బట్టబయలు!

హైటెక్స్ వేదికగా ‘సమాఖ్య-2026’ బిజినెస్ మీట్ ప్రారంభించిన సీఎం రేవంత్!

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×