BigTV English

Parked Car Fire: హైదరాబాద్.. పార్కు చేసిన కారులో మంటలు, చేయించారా? అనుకోకుండా..

Parked Car Fire: హైదరాబాద్.. పార్కు చేసిన కారులో మంటలు, చేయించారా? అనుకోకుండా..

Parked Car Fire: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. పార్కింగ్ చేసుకో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు దాదాపు 40శాతం వరకు కాలిపోయారు. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా? ఎవరైనా చేయించారా? అనే దానిపై కొత్త అనుమానాలు మొదలయ్యాయి.


హైదరాబాద్ శివారులోని చర్లపల్లి ప్రాంతంలో వెంకటరెడ్డి నగర్‌లో శుక్రవారం రాత్రి పార్కు చేసి ఉన్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారు కాలిపోయారు. దాదాపుగా 40 శాతం చిన్నారులు శరీరాలు కాలిపోయాయి. ఇద్దరు చిన్నారులు జశ్విత(4), మహేశ్వరి(6) గాయపడ్డాడు.

చిన్నారిలిద్దరూ  అదే కాలనీకి చెందినవారు. ఘటన విషయం తెలిసిన వెంటనే కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలిపోయిన చిన్నారుల ట్రీట్‌మెంట్ నిమిత్తం వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.


ప్రస్తుతం ఈ ఘటనపై ఆరా తీసే పనిలో పడ్డారు. పండుగ మరుసటి రోజు ఇలాంటి సంఘటన జరగడం విచారకరమని అంటున్నారు స్థానికులు. ఇంతకీ ఆ చిన్నారులకు-కారు ప్రమాదానికి ఏమైనా సంబంధం ఉందా? ప్రమాదవశాత్తూ కారులో మంటలు చెలరేగాయా? లేక ఎవరి పనైనా ఉందా? అనేదానిపై స్థానికుల్లో రకరకాల అనుమానాలు మొదలయ్యాయి.

 

Tags

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×