E-Paper
Advertisement

Telangana assembly: ఆ నలుగురికి విప్ పదవులు.. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం..

Telangana assembly: ఆ నలుగురికి విప్ పదవులు.. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం..
Advertisement

Telangana assembly: తెలంగాణ శాసనసభలో నలుగురు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం విప్‌ల హోదా కల్పించింది. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిపాదనలతో.. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచంద్రనాయక్‌ కు విప్‌ పదవులు దక్కాయి. ఈ నలుగురిని విప్ లు గా ప్రకటించారు.

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో ఎంతోకాలంగా ఉన్నారు. పలు ఎన్నికల్లో ఓటమి పాలైయ్యాయి. అయినా సరే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ధర్మిపురి నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్ ను ఓడించారు లక్ష్మణ్ కుమార్. ఈ క్రమంలోనే ఇప్పుడు విప్ పదవి దక్కింది.

Advertisement

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×