E-Paper
Advertisement

Gajwel : సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా 45 నామినేషన్లు

Gajwel : అయిదేళ్లపాటు పదవిలో ఉండే నాయకులకు ఎన్నికలు రాగానే చెమటలు పడతాయి. గెలిచిన తరువాత ప్రజలను, వారి సమస్యలను పట్టించుకోని నాయకులకు ప్రజల నుంచి వత్యిరేకత రాక తప్పదు. తాజాగా ఇదే సమస్య ఏకంగా సీఎం కేసీఆర్‌కు ఎదురైంది. ఆయన సొంత జిల్లా.. సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో ధరణి పోర్టల్ బాధితులు సామూహికంగా నామినేషన్ వేశారు.

మొత్తంగా 45 మంది కేసీఆర్ బాధితులు నామినేషన్ వేశారు. ఈ 45 మంది అంతా హైదరాబాద్ రాజేంద్రనగర్ వట్టినాగుల పల్లి గ్రామానికి చెందిన శంకర్ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులని సమాచారం. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వల్ల 460 ఎకరాల భూమి నష్టపోయామని ఆరోపణలు చేశారు. అలాగే జగిత్యాలకు చెందిన కొందరు రైతులు కూడా గజ్వేల్‌లో నామినేషన్ వేశారు.

Advertisement

మరోవైపు కేసీఆర్ పోటీచేయబోయే కామారెడ్డిలో కూడా ఆయనకు పోటీగా భారీ సంఖ్యలో రైతులు బరితో దిగబోతున్నట్ల తెలిసింది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×