E-Paper
Advertisement
తొలకరి జల్లులు.. ఆరుద్ర పురుగులు.. ఈ ఎర్రని అతిథులంటే రైతులకు ఎందుకంత ప్రేమో తెలుసా?
వ‌చ్చే సీజ‌న్‌కు కాళేశ్వ‌రం నీళ్లిస్తాం..! బీఆరెస్‌ దూకుడుకు రిపేరు క‌ళ్లెం వేసిన కాంగ్రెస్!

వ‌చ్చే సీజ‌న్‌కు కాళేశ్వ‌రం నీళ్లిస్తాం..! బీఆరెస్‌ దూకుడుకు రిపేరు క‌ళ్లెం వేసిన కాంగ్రెస్!

కాళేశ్వ‌రం దూకుడుకు కాంగ్రెస్ బ్రేకులు వేసింది. బీఆరెస్ మంచి దూకుడు మీదున్న‌ది. ఎల్‌నినో బూచిని చూపెట్టి.. కాళేశ్వ‌రంపై కాల‌యాప‌న చేస్తూ వ‌స్తున్న కాంగ్రెస్ స‌ర్కార్‌కు ఇరుకున పెడ‌దామ‌ని చేసిన ప్ర‌య‌త్నాలు కొంత మేర ఫ‌లించాయి. హ‌రీశ్ లేవ‌నెత్తిన స‌వాళ్లు, వేసిన ప్ర‌శ్న‌ల‌పై బాగానే చ‌ర్చ జ‌రిగింది. మూడు సీజ‌న్ల‌ను వృథా చేశార‌ని, ఇంకా ఒక్క సీజ‌నే బాకీ ఉంద‌ని, ఇంకెప్పుడు చేస్తారు..? అని స‌ర్కార్‌ను ప్ర‌శ్నించాడు హ‌రీశ్. ఇంకా టెస్టింగుల‌కే పంప‌లేదు.. రిపేర్లు ఎప్పుడు చేస్తార‌ని? అని […]

పెట్టుబ‌డి సాయం.. స‌రిగ్గా స‌మయానికి! ఎదురుచూపులు లేకుండా అంద‌రికీ ట‌కీ ట‌కీ ప‌డితేనే..!
యూరియా యాప్‌లో పెద్ద స్కామ్? రెండు జిల్లాల పేర్లు మాయం.. కేతిరెడ్డి సంచలన ఆరోపణలు!
యూరియా యాప్‌ను బంగాళాఖాతంలో ప‌డేస్తాం! రేవంత్ డైలాగుని తిప్పికొడుతున్న కేటీఆర్‌!

యూరియా యాప్‌ను బంగాళాఖాతంలో ప‌డేస్తాం! రేవంత్ డైలాగుని తిప్పికొడుతున్న కేటీఆర్‌!

బంగాళఖాతంలో పడేస్తాం..! ఇది రేవంత్‌రెడ్డి మార్కు ఫేమ‌స్ డైలాగ్‌. అధికారంలోకి రాకముందు.. పీసీసీ చీఫ్‌గా ఆయ‌న ధ‌ర‌ణిపై త‌న‌దైన స్టైల్‌లో చేసే ప్ర‌సంగానికి మంచి స్పంద‌న వ‌చ్చింది. ధ‌ర‌ణి ముచ్చ‌ట రాగానే రేవంత్‌.. బంగాళాఖాతంలో ప‌డేస్తాం అని జోడించి.. దీని వ‌ల్ల రైతులు ఎంత‌లా ఇబ్బంది ప‌డుతున్నారో తెలియ‌జేసేవారు. కేసీఆర్‌కు ఈ వ్యాఖ్య‌లు మ‌రింత రెచ్చ‌గొట్టేవి. ఆయ‌న మాన‌స‌పుత్రిక ధ‌ర‌ణి. అలాంటి ధ‌ర‌ణినే బంగాళాఖాతంలో ప‌డేస్తాడా? అని ఆయ‌న కూడా వేదిక‌ల మీద ఘటుగానే స్పందించేవాడు. మ‌న […]

వ్యవసాయ రంగంలో ఏపీ నయా రికార్డ్.. ‘VB-G-RAM-G’ అమలుపై కేంద్ర మంత్రితో పవన్ కళ్యాణ్ భేటీ..
ధాన్యం రవాణా ఆలస్యంపై మెదక్ ఎస్పీ యాక్షన్.. డీఎస్పీకి కీలక ఆదేశాలు!

ధాన్యం రవాణా ఆలస్యంపై మెదక్ ఎస్పీ యాక్షన్.. డీఎస్పీకి కీలక ఆదేశాలు!

Medak SP: స్వేచ్చ బ్యూరో: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కరించేందుకు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు శుక్రవారం మెదక్ లోని దయరా పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ సందీప్‌రెడ్డి, ఎస్ఐ నారాయణతో కలిసి కేంద్రంలోని పరిస్థితులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేందుకు సరిపడా లారీలు అందుబాటులో లేక కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతోందని రైతులు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే వర్షాల […]

ఐకేపీ కేంద్రాల్లో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు.. అకాల వర్షంతో తడిసి మొలకెత్తుతున్న వరి కుప్పలు!

ఐకేపీ కేంద్రాల్లో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు.. అకాల వర్షంతో తడిసి మొలకెత్తుతున్న వరి కుప్పలు!

Paddy Procurement: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉద్దమర్రి గ్రామం పరిసర ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మూడుచింతలపల్లి మండల పరిధిలో కురిసిన అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి బూజు, మొలకలు వచ్చి నష్టపోతున్నట్లు తెలిపారు. దాదాపు 20 రోజులుగా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యాన్ని కుప్పలుగా పోసి కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నామని, వర్షం […]

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. వ‌రిపై స‌ర్కార్ గురి! ప్ర‌త్యామ్నాయ పంట‌ల దిశ‌గా రైతు… సాధ్య‌మేనా?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. వ‌రిపై స‌ర్కార్ గురి! ప్ర‌త్యామ్నాయ పంట‌ల దిశ‌గా రైతు… సాధ్య‌మేనా?

వాతావ‌ర‌ణంలో తీవ్ర మార్పుల‌కు, క‌రువుకు కార‌ణ‌హేతువైన ఎల్‌నినో.. ఇప్ప‌ట్నుంచే అంత‌టా భ‌యోత్పాతాన్ని సృష్టిస్తున్న‌ది. వ‌ర్ష‌పాతం త‌గ్గ‌డం, ఉష్ణోగ్ర‌త‌లు విప‌రీతంగా పెర‌గ‌డం.. వ‌ల్ల మ‌ళ్లీ క‌రువు ఛాయ‌ల‌ను జ‌నం చూడాల్సి వ‌చ్చేలా ఉంద‌నే చ‌ర్చ స‌ర్వ‌త్రా జ‌రుగుతోంది. ముఖ్యంగా ఇది వ్య‌వ‌సాయ రంగంపై తీవ్ర ప్ర‌భావ‌మే చూప‌నుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ధాన సాగు వ‌రే. సాగునీరు అధికంగా కావాల్సి వ‌చ్చే వరి సాగునే ఇక్క‌డి రైతులు ఎంచుకుంటారు. ఎన్ని కష్టాలు వ‌చ్చినా.. ఎంత న‌ష్టం క‌లిగించినా ఈ […]

రైతులపై ప్రేమ ఉంటే ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించండి.. కేంద్రానికి పొన్నం సవాల్
ధాన్యం కొనుగోళ్లు.. రైతుల క‌ష్టాల‌కు.. కార‌ణాలేమిటీ? కార‌కులెవ‌రు? ఇదీ అస‌లు సంగ‌తి!
రైతన్నలకు పిడుగులాంటి వార్త.. మళ్లీ పెరిగిన ధరలు..?
KCR : రైతు పక్షపాతి కేసీఆర్.. ఇదంతా పేరుకేనా?
వడ్ల కొనుగోళ్లపై ‘బండి’ వార్నింగ్.. రైతుల గోస పట్టదా? రేవంత్ సర్కార్‌పై నిప్పులు!
వరంగల్‌లో బీఆర్‌ఎస్ ‘రైతు సంగ్రామ సదస్సు’.. కాంగ్రెస్ పాలనపై సమరభేరి!

Big Stories

Advertisement
×